** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Am
- Scale : Am
యేసు ప్రియుడా - ఆత్మనాధుడా
ఆశ్రయింతుము - నీదు నీడను
నీ కృప చాలును - ప్రేమమయుడా
మా స్తుతులందుకో - దైవ తనయుడా
1. మా బహుమానం మా కేడెము నీవే
ఆశ్రయ దుర్గం - ఆధారమీవే
మా కొండయు - కోటయు నీవె
మా వెలుగును - విమోచనం నీవే
||యేసు||
2. రక్షణ కేడెం - అందించు వాడవు
దక్షిణ హస్తం - ఆదుకొనును
హెచ్చించెను - నీ సాత్వికము
మా చోటును - విశాల పరచితివి
||యేసు||
3. మా దీపమును - వెలిగించువాడవు
చీకటి వెలుగుగా - మార్చువాడవు
నీ బలమున్ - ధరింపజేతువు
నీ మార్గముల్ - బయలు పరుతువు
||యేసు||
** CHORDS **
Am E7 Am
యేసు ప్రియుడా - ఆత్మనాధుడా
E7 Am
ఆశ్రయింతుము - నీదు నీడను
ఆశ్రయింతుము - నీదు నీడను
G F Am
నీ కృప చాలును - ప్రేమమయుడా
నీ కృప చాలును - ప్రేమమయుడా
G F Am
మా స్తుతులందుకో - దైవ తనయుడా
మా స్తుతులందుకో - దైవ తనయుడా
G
1. మా బహుమానం మా కేడెము నీవే
1. మా బహుమానం మా కేడెము నీవే
F Em Am
ఆశ్రయ దుర్గం - ఆధారమీవే
ఆశ్రయ దుర్గం - ఆధారమీవే
G F Am
మా కొండయు - కోటయు నీవె
మా కొండయు - కోటయు నీవె
G G Am
మా వెలుగును - విమోచనం నీవే
మా వెలుగును - విమోచనం నీవే
||యేసు||
2. రక్షణ కేడెం - అందించు వాడవు
దక్షిణ హస్తం - ఆదుకొనును
హెచ్చించెను - నీ సాత్వికము
మా చోటును - విశాల పరచితివి
||యేసు||
3. మా దీపమును - వెలిగించువాడవు
చీకటి వెలుగుగా - మార్చువాడవు
నీ బలమున్ - ధరింపజేతువు
నీ మార్గముల్ - బయలు పరుతువు
||యేసు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------