4052) యేసు ప్రభుని శిష్యుడనుగా నేసాగెదను (206)

** TELUGU LYRICS **
    - కె.జె.యస్. బాబురావు 
    - Scale : E

    యేసు ప్రభుని శిష్యుడనుగా నేసాగెదను 
    నా సిలువెత్తుకొని ఆయనను వెంబడించెదను 

1.  సిలువంటే అవమానం శ్రమలు హింసలు యున్నను (2) 
    విలువైన ప్రాణమును వీడవలసి వచ్చినా 
    కలిసెను నా సిలువతో - నా ప్రభువైన యేసును

2.  వెలుగైన యేసు ప్రభున్ - ప్రేమతో దీక్షతో వెంబడింతును (2) 
    నిలకడగా వెంబడింప - నన్ను త్యజించుకొందును 
    కలిమిని బలిమిని నా యేసుకే సమర్పింతును 
    ||యేసు|| 

3.  ఖలుడైన సాతానుని - రాజ్యము ఇలలో యున్నను 
    బలముతో యేసుని - వార్తను ప్రకటింతును 
    నిలిచెదను నా యేసుకు - బలమైన సాక్షిగా
    ||యేసు|| 

** CHORDS **

    E                     A    B7      E
    యేసు ప్రభుని శిష్యుడనుగా నేసాగెదను 
                    A B7                     E
    నా సిలువెత్తుకొని ఆయనను వెంబడించెదను 

              A                 B                   E
1.  సిలువంటే అవమానం శ్రమలు హింసలు యున్నను (2) 
             A        B                 E
    విలువైన ప్రాణమును వీడవలసి వచ్చినా 
                        A      B7             E
    కలిసెను నా సిలువతో - నా ప్రభువైన యేసును

2.  వెలుగైన యేసు ప్రభున్ - ప్రేమతో దీక్షతో వెంబడింతును (2) 
    నిలకడగా వెంబడింప - నన్ను త్యజించుకొందును 
    కలిమిని బలిమిని నా యేసుకే సమర్పింతును
    ||యేసు|| 

3.  ఖలుడైన సాతానుని - రాజ్యము ఇలలో యున్నను 
    బలముతో యేసుని - వార్తను ప్రకటింతును 
    నిలిచెదను నా యేసుకు - బలమైన సాక్షిగా
    ||యేసు|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------