** TELUGU LYRICS **
- కె.జె.యస్ బాబూరావు
- Scale : Am
- Scale : Am
యేసయ్యా, కృతజ్ఞతాస్తుతి నీకే, గతకాలమంతా నడిపించినావు
ప్రభువా, స్తుతి స్తోత్రములు నీకే పరిచర్యలో ఫలముల నిచ్చితివి
||యేసయ్యా||
1. నీ కృప ఎంతో విస్తరించే మాకు
ఆకృతి నిచ్చె మా జీవితాలకు
ఓ క్రీస్తు ప్రభువా నీ ప్రేమ అద్భుతం
మా కృతజ్ఞతలు నీకే దేవాది దేవా
ఆకృతి నిచ్చె మా జీవితాలకు
ఓ క్రీస్తు ప్రభువా నీ ప్రేమ అద్భుతం
మా కృతజ్ఞతలు నీకే దేవాది దేవా
||యేసయ్యా||
2. ఆరంభము నందే చేరదీసి మమ్ము
భారమిచ్చి నీవే పంపినావు పనికై
కారుణ్య ప్రభువా, మము వాడుకొంటివి,
దూరతీరాలకు సాక్షులుగా పంపితివి
భారమిచ్చి నీవే పంపినావు పనికై
కారుణ్య ప్రభువా, మము వాడుకొంటివి,
దూరతీరాలకు సాక్షులుగా పంపితివి
||యేసయ్యా||
3. ఇంత కాలమంతా నీవే సేవ చేసి
వింతగా మము నీ జతపనివారన్నావు
ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు
చింతలేదు మాకు మా తోడు నీవే
||యేసయ్యా||
** CHORDS **
Am G E Am
యేసయ్యా, కృతజ్ఞతాస్తుతి నీకే, గతకాలమంతా నడిపించినావు
G E G Am
ప్రభువా, స్తుతి స్తోత్రములు నీకే పరిచర్యలో ఫలముల నిచ్చితివి
||యేసయ్యా||
ప్రభువా, స్తుతి స్తోత్రములు నీకే పరిచర్యలో ఫలముల నిచ్చితివి
||యేసయ్యా||
G
1. నీ కృప ఎంతో విస్తరించే మాకు
F E7
ఆకృతి నిచ్చె మా జీవితాలకు
ఆకృతి నిచ్చె మా జీవితాలకు
Am G
ఓ క్రీస్తు ప్రభువా నీ ప్రేమ అద్భుతం
ఓ క్రీస్తు ప్రభువా నీ ప్రేమ అద్భుతం
Am
మా కృతజ్ఞతలు నీకే దేవాది దేవా
మా కృతజ్ఞతలు నీకే దేవాది దేవా
||యేసయ్యా||
2. ఆరంభము నందే చేరదీసి మమ్ము
భారమిచ్చి నీవే పంపినావు పనికై
కారుణ్య ప్రభువా, మము వాడుకొంటివి,
దూరతీరాలకు సాక్షులుగా పంపితివి
భారమిచ్చి నీవే పంపినావు పనికై
కారుణ్య ప్రభువా, మము వాడుకొంటివి,
దూరతీరాలకు సాక్షులుగా పంపితివి
||యేసయ్యా||
3. ఇంత కాలమంతా నీవే సేవ చేసి
వింతగా మము నీ జతపనివారన్నావు
ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు
చింతలేదు మాకు మా తోడు నీవే
||యేసయ్యా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------