** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
వెంబడింతును సదా యేసుని
వందితుండు యేసుబోలి జీవింతును
యేసునాధుడే నాదు జీవము
సేవజేతు నేసు మనసుతోడ నెల్లడన్
సిలువే విలువైన జీవమార్గము
మోయుదన్ చేరుదున్ మోక్షరాజ్యము
1. విడిచి వచ్చెను దివ్య మహిమను - దాసుని పోలియుండెను
సిలువ మరణము పొందునంతగా - వినయముతో నిండెను
యేసు మాదిరి అనుసరింతును - యేసు ప్రేమనే అనుకరింతును

||వెంబడింతును||
2. ప్రియ యేసు ప్రేమించెను - మహిమ సువాసనాయెను
అర్పణముగా బలియాగమై - అప్పగించుకొనే నా ప్రభు
యేసు బోలిన పౌలు రీతినే - స్వప్రయోజనం విస్మరింతును
||వెంబడింతును||
3. తండ్రి చిత్తము నెరవేర్చెను - తండ్రిని ఘనపరచెను.
నిత్య రాజ్యము మనకిచ్చెను - నిత్యము ప్రేమించును ఆత్మబాటలో
ఆలకించెద వెలుగు బాటలో - వెంబడించెదన్
||వెంబడింతును||
** CHORDS **
Dm A7
వెంబడింతును సదా యేసుని
Dm A7 Dm
వందితుండు యేసుబోలి జీవింతును
వందితుండు యేసుబోలి జీవింతును
A7
యేసునాధుడే నాదు జీవము
యేసునాధుడే నాదు జీవము
Dm A7 Dm
సేవజేతు నేసు మనసుతోడ నెల్లడన్
సేవజేతు నేసు మనసుతోడ నెల్లడన్
Bb Dm
సిలువే విలువైన జీవమార్గము
సిలువే విలువైన జీవమార్గము
Bb Dm
మోయుదన్ చేరుదున్ మోక్షరాజ్యము
మోయుదన్ చేరుదున్ మోక్షరాజ్యము
C Dm C Dm
1. విడిచి వచ్చెను దివ్య మహిమను - దాసుని పోలియుండెను
C Dm C Dm
సిలువ మరణము పొందునంతగా - వినయముతో నిండెను
సిలువ మరణము పొందునంతగా - వినయముతో నిండెను
Gm Bb Dm C Gm C Dm
యేసు మాదిరి అనుసరింతును - యేసు ప్రేమనే అనుకరింతును
యేసు మాదిరి అనుసరింతును - యేసు ప్రేమనే అనుకరింతును
||వెంబడింతును||
2. ప్రియ యేసు ప్రేమించెను - మహిమ సువాసనాయెను
అర్పణముగా బలియాగమై - అప్పగించుకొనే నా ప్రభు
యేసు బోలిన పౌలు రీతినే - స్వప్రయోజనం విస్మరింతును
||వెంబడింతును||
3. తండ్రి చిత్తము నెరవేర్చెను - తండ్రిని ఘనపరచెను.
నిత్య రాజ్యము మనకిచ్చెను - నిత్యము ప్రేమించును ఆత్మబాటలో
ఆలకించెద వెలుగు బాటలో - వెంబడించెదన్
||వెంబడింతును||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali