** TELUGU LYRICS **
- పి.జె.కాల్విన్
- Scale : E
- Scale : E
వేకువనే ప్రియుడా హృదయ వీణపై
పాడెదనే ఉదయగీతిక
నా ప్రభుడ నీవని నన్ను కాయువాడని
నీకై నే స్తుతులు పాడేద
1. పాపినైన నాకై నీ సిలువయాగ రుధిరం
జీవమై నన్ను జీవింపచేసె (2)
గమ్యం లేని నా జీవితానికి
వెలుగై మార్గం చూపి
నడిపించిన జీవనదాత
జీవమై నన్ను జీవింపచేసె (2)
గమ్యం లేని నా జీవితానికి
వెలుగై మార్గం చూపి
నడిపించిన జీవనదాత
||వేకువనే||
2. ప్రేమసుధలు కురిసె నీ మధుర నామ స్మరణం
గానమై నన్ను రంజింపజేసె
ఆపదలందు కేడెమై నిలచి
భీతిని బాపిన దేవా
ఎల్లవేళలా నా చాలిన దేవా
||వేకువనే||
** CHORDS **
E A E
వేకువనే ప్రియుడా హృదయ వీణపై
B B7 E
పాడెదనే ఉదయగీతిక
పాడెదనే ఉదయగీతిక
F#m D
నా ప్రభుడ నీవని నన్ను కాయువాడని
నా ప్రభుడ నీవని నన్ను కాయువాడని
A B7 E
నీకై నే స్తుతులు పాడేద
నీకై నే స్తుతులు పాడేద
G#m C#m
1. పాపినైన నాకై నీ సిలువయాగ రుధిరం
E B B7 E
జీవమై నన్ను జీవింపచేసె (2)
జీవమై నన్ను జీవింపచేసె (2)
D A
గమ్యం లేని నా జీవితానికి
గమ్యం లేని నా జీవితానికి
E Asus4 E
వెలుగై మార్గం చూపి
వెలుగై మార్గం చూపి
F#m F# B7
నడిపించిన జీవనదాత
నడిపించిన జీవనదాత
||వేకువనే||
2. ప్రేమసుధలు కురిసె నీ మధుర నామ స్మరణం
గానమై నన్ను రంజింపజేసె
ఆపదలందు కేడెమై నిలచి
భీతిని బాపిన దేవా
ఎల్లవేళలా నా చాలిన దేవా
||వేకువనే||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------