4069) శాంతి శాంతి శాంతిరా శాంతెక్కడ దొరుకునురా (220)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Fm

    శాంతి శాంతి శాంతిరా - శాంతెక్కడ దొరుకునురా 
    కాలేజీలో లేదురా - క్యాంపస్ లో లేదురా 
    ఇంట్లోన లేదురా - వంట్లోను లేదురా 
    శాంతెక్కడ దొరుకును రా.... మనశ్శాంతి రా 

1.  సినిమాలు చూస్తున్నా 
    పనిపాటలు చేస్తున్నా 
    నెట్ వర్కు చూస్తున్నా 
    నెట్ గానే మిగిలావేరా 
    ||శాంతి||

2.  ర్యాంకులన్ని సాధించినా 
    బ్యాంక్ నిండ ఎంతున్నా 
    బంకులన్ని తిరిగినగాని 
    ఫంకు బ్రతుకు మారలేదురా
    ||శాంతి||

3.  కండబలం ఎంతున్నా 
    బొండాంలా మారినగాని 
    తిండి ఎంత తిన్నాగాని 
    దండగమారి బ్రతుకేగదరా
    ||శాంతి||

4.  యవ్వనంపు ఉద్రేకంలో 
    లమ్యారేజ్ అయినా గాని 
    కొవ్వంతా కరిగిపోయే 
    నవ్వులాట బ్రతుకేగదరా
    ||శాంతి||

** CHORDS **

    Cm    
    శాంతి శాంతి శాంతిరా - శాంతెక్కడ దొరుకునురా 
    Fm                                A#m
    కాలేజీలో లేదురా - క్యాంపస్ లో లేదురా 
                  D#            Fm
    ఇంట్లోన లేదురా - వంట్లోను లేదురా 
                          Cm               Fm
    శాంతెక్కడ దొరుకును రా.... మనశ్శాంతి రా 

      Cm
1.  సినిమాలు చూస్తున్నా 
                 Fm
    పనిపాటలు చేస్తున్నా 
    నెట్ వర్కు చూస్తున్నా 
        Cm    C#
    నెట్ గానే మిగిలావేరా
    ||శాంతి||

2.  ర్యాంకులన్ని సాధించినా 
    బ్యాంక్ నిండ ఎంతున్నా 
    బంకులన్ని తిరిగినగాని 
    ఫంకు బ్రతుకు మారలేదురా
    ||శాంతి||

3.  కండబలం ఎంతున్నా 
    బొండాంలా మారినగాని 
    తిండి ఎంత తిన్నాగాని 
    దండగమారి బ్రతుకేగదరా
    ||శాంతి||

4.  యవ్వనంపు ఉద్రేకంలో 
    లమ్యారేజ్ అయినా గాని 
    కొవ్వంతా కరిగిపోయే 
    నవ్వులాట బ్రతుకేగదరా 
    ||శాంతి||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------