** TELUGU LYRICS **
- Scale : D
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు
విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)
1. యుద్ధజ్వాలలు ప్రజ్వరిల్లినను - సాతాను చెలరేగి లేచినను
విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా

||శాంతి||
2. లోకమంతయు మార్పు చెందినను - మిత్రువులే శత్రువులై లేచినను
విడువక నాయెడల - కృప చూపుచున్నావు - ప్రేమా
||శాంతి||
3. కష్టనష్ట శ్రమ శోధనలు - భయపెట్టి బాధింప చూచినను
విడువక నా యెడల కృప - చూపుచున్నావు - ప్రేమా
||శాంతి||
** CHORDS **
Dm C A7 Dm
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు
Gm F C Gm A7 Dm
విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)
విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)
Bb Dm Bb A Dm
1. యుద్ధజ్వాలలు ప్రజ్వరిల్లినను - సాతాను చెలరేగి లేచినను
Gm F C Gm A7 Dm
విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
విడువక నా యెడ కృప చూపుచున్నావు (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
||శాంతి||
2. లోకమంతయు మార్పు చెందినను - మిత్రువులే శత్రువులై లేచినను
విడువక నాయెడల - కృప చూపుచున్నావు - ప్రేమా
||శాంతి||
3. కష్టనష్ట శ్రమ శోధనలు - భయపెట్టి బాధింప చూచినను
విడువక నా యెడల కృప - చూపుచున్నావు - ప్రేమా
||శాంతి||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali