** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : C
- Scale : C
శ్రీయేసుతో ఒక చిన్నమాట
చిక్కులు దీర్చును ఉన్నమాట
ఆశలన్నియు నెరవేరున్
అక్కర దీర్చును యేసుబాట
1. నిరాశపడకు నిస్ప్రహవలదు
పరాకు మాని ప్రార్థించుము
పరమ ప్రభూ కరుణించును
నిరంతర కృపచే బలమొందుము
పరాకు మాని ప్రార్థించుము
పరమ ప్రభూ కరుణించును
నిరంతర కృపచే బలమొందుము
||శ్రీయేసుతో||
2. విడువక వేడి విసుగును మాని
అడిగిన వారికి దొరుకునుగా
కడుదయతో కనికరించున్
తడబడ వద్దిక స్థిరపడుము
||శ్రీయేసుతో||
3. రొట్టెనడిగితే రాతినివ్వడు
తట్టిన వారికి తెరచునుగా
పట్టుగ నీవు ప్రార్థించగా
దట్టముగా కృప ఆవరించుగా
||శ్రీయేసుతో||
** CHORDS **
C G
శ్రీయేసుతో ఒక చిన్నమాట
G F G C
చిక్కులు దీర్చును ఉన్నమాట
చిక్కులు దీర్చును ఉన్నమాట
G
ఆశలన్నియు నెరవేరున్
ఆశలన్నియు నెరవేరున్
F G C
అక్కర దీర్చును యేసుబాట
అక్కర దీర్చును యేసుబాట
C G F
1. నిరాశపడకు నిస్ప్రహవలదు
G F C
పరాకు మాని ప్రార్థించుము
పరాకు మాని ప్రార్థించుము
F G
పరమ ప్రభూ కరుణించును
పరమ ప్రభూ కరుణించును
C
నిరంతర కృపచే బలమొందుము
నిరంతర కృపచే బలమొందుము
||శ్రీయేసుతో||
2. విడువక వేడి విసుగును మాని
అడిగిన వారికి దొరుకునుగా
కడుదయతో కనికరించున్
తడబడ వద్దిక స్థిరపడుము
||శ్రీయేసుతో||
3. రొట్టెనడిగితే రాతినివ్వడు
తట్టిన వారికి తెరచునుగా
పట్టుగ నీవు ప్రార్థించగా
దట్టముగా కృప ఆవరించుగా
||శ్రీయేసుతో||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------