4072) షారోను పువ్వు సౌరభ మీవు సౌమ్యవతియనె నా ప్రభువు (223)

** TELUGU LYRICS **

    - కె.వి. వసురాజు
    - Scale : G

    షారోను పువ్వు సౌరభ మీవు - సౌమ్యవతియనె నా ప్రభువు 
    ప్రాణప్రియా కాంతిమయా - ప్రణమామి ప్రభో హల్లెలూయ 

1.  పాపపంకిలమైన మదిలో - శాపభారపుటుచువలలో 
    ఆపదలో కుమిలిన నాలో ఆదివ్యధ వ్యాధి వృధా - 
    బాధలు మాపెను బోధసుధా 
    ||షారోను||

2.  ప్రేవ ధ్వజమును కేలగనరి - పేటు బీటలలోన యెగిరె 
    ప్రేమ మయా పావురమా యని - నా ప్రియుని స్వర మిదిగో
    నా రక్షణ శిఖరాలివిగో
    ||షారోను||

3.  రక్తమోడ్చెను పాపమోడ్చె - రక్తసిక్తపు తనువు పూడ్చె 
    ముక్తి సుధానిధి ప్రవహించె - శోధనలో వేదనలో 
    నాధుని సేవామృత మొలికె
    ||షారోను||

4.  దాపు జేర్చెను పాపినైన - ప్రాపు గూర్చెను ద్రోహినైన 
    పాప మరణ నియమము బాపె - ఆత్మ ప్రభు గురియించె 
    ఆత్మ నియమమున రక్షించె
    ||షారోను||

** CHORDS **

    G                             D                        G
    షారోను పువ్వు సౌరభ మీవు - సౌమ్యవతియనె నా ప్రభువు 
            C              G          Am     D7      G
    ప్రాణప్రియా కాంతిమయా - ప్రణమామి ప్రభో హల్లెలూయ 

    C                  G              D        C      G    D
1.  పాపపంకిలమైన మదిలో - శాపభారపుటుచువలలో 
                          G      C    D    G
    ఆపదలో కుమిలిన నాలో ఆదివ్యధ వ్యాధి వృధా - 
             Am     D7    G
    బాధలు మాపెను బోధసుధా
    ||షారోను||

2.  ప్రేవ ధ్వజమును కేలగనరి - పేటు బీటలలోన యెగిరె 
    ప్రేమ మయా పావురమా యని - నా ప్రియుని స్వర మిదిగో
    నా రక్షణ శిఖరాలివిగో
    ||షారోను||

3.  రక్తమోడ్చెను పాపమోడ్చె - రక్తసిక్తపు తనువు పూడ్చె 
    ముక్తి సుధానిధి ప్రవహించె - శోధనలో వేదనలో 
    నాధుని సేవామృత మొలికె
    ||షారోను||

4.  దాపు జేర్చెను పాపినైన - ప్రాపు గూర్చెను ద్రోహినైన 
    పాప మరణ నియమము బాపె - ఆత్మ ప్రభు గురియించె 
    ఆత్మ నియమమున రక్షించె
    ||షారోను||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------