** TELUGU LYRICS **
- కె.వి.వసురాజు
- Scale : G
- Scale : G
విరిసిన సుమమై పరిమళ మొదవె -
విరిగిన హృదియే విలసించే
మరణబలున్ గూల్చి మమున్
పరమున కెత్తెను హల్లెలూయా
మరణబలున్ గూల్చి మమున్
పరమున కెత్తెను హల్లెలూయా
1. పాపాల కౌగిలిలో - పతనాలేమొ సుడులై
పాతాళమునకీడ్వ - ప్రభువే బ్రోచెను
పాతాళమునకీడ్వ - ప్రభువే బ్రోచెను
2. ఈ మర్యదేహములే - యేసుని మూర్తిమయమై
ఇలలో మహిత దివిలో - ఎదలో గొలువగా
3. ఓహో! మరణజలధీ - ఓహోహో ! సమాధి
ఏదీ జయము మీకు ! యేసే విజయుడు
** CHORDS **
G
విరిసిన సుమమై పరిమళ మొదవె -
C D7 G
విరిగిన హృదియే విలసించే
D C
మరణబలున్ గూల్చి మమున్
మరణబలున్ గూల్చి మమున్
D7 G D7 G
పరమున కెత్తెను హల్లెలూయా
పరమున కెత్తెను హల్లెలూయా
C G Am C G
1. పాపాల కౌగిలిలో - పతనాలేమొ సుడులై
D7 G
పాతాళమునకీడ్వ - ప్రభువే బ్రోచెను
పాతాళమునకీడ్వ - ప్రభువే బ్రోచెను
2. ఈ మర్యదేహములే - యేసుని మూర్తిమయమై
ఇలలో మహిత దివిలో - ఎదలో గొలువగా
3. ఓహో! మరణజలధీ - ఓహోహో ! సమాధి
ఏదీ జయము మీకు ! యేసే విజయుడు
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------