** TELUGU LYRICS **
- సిహెచ్. శ్యామ్పల్
- Scale : F#m
- Scale : F#m
వాక్యము కొరకై నే ఆశకలిగి నీ సన్నిధిలో కనిపెట్టెదన్
ధ్యానించెదన్ అనుసరించెదన్ నే ప్రకటించి నేర్పించెదన్
ప్రకటించి జీవించెదన్
ప్రార్థించి పనిచేసెదన్ దేవా నీ కొరకై కొనసాగెదన్
ఫలియించి నేర్పించెదన్ ప్రభువా ప్రకటించి జీవించెదన్
1. మొదటి ప్రేమను మరువక నేను నీ కొరకై జీవించెదన్
నశియిస్తున్న విద్యార్థుల కొరకై కష్టించి సేవచేసెదన్
||ప్రార్థించి||

2. భేదములను మరచి ఆత్మీయ స్థితినెరిగి నీ పనికై పరుగెత్తెదన్
భారంబు కలిగి లోపంబు నెరిగి ఆత్మలకై పోరాడెదన్
||ప్రార్థించి||
3. సొంతపనులతో సంతసించక శ్రద్ధకలిగి పనిచేసెదన్
ఒకరినొకరం మెచ్చుకొనుచు నీ పనిలో ముందుకు సాగెదం
||ప్రార్థించి||
** CHORDS **
F#m D F#m E
వాక్యము కొరకై నే ఆశకలిగి నీ సన్నిధిలో కనిపెట్టెదన్
F#m D E D F#m
ధ్యానించెదన్ అనుసరించెదన్ నే ప్రకటించి నేర్పించెదన్
ప్రకటించి జీవించెదన్
ప్రకటించి జీవించెదన్
Bm F#m C#m D F#m
ప్రార్థించి పనిచేసెదన్ దేవా నీ కొరకై కొనసాగెదన్
ప్రార్థించి పనిచేసెదన్ దేవా నీ కొరకై కొనసాగెదన్
Bm F#m C#m D F#m
ఫలియించి నేర్పించెదన్ ప్రభువా ప్రకటించి జీవించెదన్
ఫలియించి నేర్పించెదన్ ప్రభువా ప్రకటించి జీవించెదన్
D F#m
1. మొదటి ప్రేమను మరువక నేను నీ కొరకై జీవించెదన్
F#m B F#m E D F#m
నశియిస్తున్న విద్యార్థుల కొరకై కష్టించి సేవచేసెదన్
||ప్రార్థించి||
నశియిస్తున్న విద్యార్థుల కొరకై కష్టించి సేవచేసెదన్
||ప్రార్థించి||
2. భేదములను మరచి ఆత్మీయ స్థితినెరిగి నీ పనికై పరుగెత్తెదన్
భారంబు కలిగి లోపంబు నెరిగి ఆత్మలకై పోరాడెదన్
||ప్రార్థించి||
3. సొంతపనులతో సంతసించక శ్రద్ధకలిగి పనిచేసెదన్
ఒకరినొకరం మెచ్చుకొనుచు నీ పనిలో ముందుకు సాగెదం
||ప్రార్థించి||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali