4062) వాక్యంబే దీపము వాక్యంబే దీపము నీ వాక్యమే నా యౌవన పాదాల దీపము (214)

** TELUGU LYRICS **

    - జి. పీటర్ సింగ్
    - Scale : D

    వాక్యంబే దీపము - వాక్యంబే దీపము - 
    నీ వాక్యమే నా యౌవన పాదాల దీపము! 

1.  నీ ధర్మశాస్త్రంబు సంతోషము - లేకున్న శ్రమలందు నశియింతును 
    నీ యాజ్ఞలన్నియు నమ్మదగినవిగా - నా జీవిత 
    సర్వస్వము నీ వాక్యమే 
    ||వాక్యంబే|| 

2.  రాత్రి జాములయందు - మేల్కొందును 
    నీ దివ్య వాక్యంబు - ధ్యానింతును 
    నీ దివ్య వాక్యంబు - నన్ను బ్రతికించె 
    నా బాధలో నా నెమ్మది నీ వాక్యమే
    ||వాక్యంబే|| 

3.  నాకెంతో ప్రియమైన నీ వాక్యము 
    దినమెల్ల నాతోడు నీ వాక్యమే 
    నాకున్న జ్ఞానంబు నీ వాక్యమేగా 
    ధ్యానింతును బోధింతును నీ వాక్యమే
    ||వాక్యంబే|| 

4.  జుంటి తేనెల ధార 
    నీవా నాం మధురంబు 
    నీ వాక్యమే ఎంతో నెమ్మదినిచ్చు 
    నీ వాక్యమేగా - సంతోషమే సమాధానమే - నీ వాక్యమే
    ||వాక్యంబే|| 

** CHORDS **

    D                         A
    వాక్యంబే దీపము - వాక్యంబే దీపము - 
            Em A      A7   D
    నీ వాక్యమే నా యౌవన పాదాల దీపము! 

                         G      A                A7         D
1.  నీ ధర్మశాస్త్రంబు సంతోషము - లేకున్న శ్రమలందు నశియింతును 
            G                  D              Em
    నీ యాజ్ఞలన్నియు నమ్మదగినవిగా - నా జీవిత 
            G    A    D
    సర్వస్వము నీ వాక్యమే
    ||వాక్యంబే|| 

2.  రాత్రి జాములయందు - మేల్కొందును 
    నీ దివ్య వాక్యంబు - ధ్యానింతును 
    నీ దివ్య వాక్యంబు - నన్ను బ్రతికించె 
    నా బాధలో నా నెమ్మది నీ వాక్యమే
    ||వాక్యంబే|| 

3.  నాకెంతో ప్రియమైన నీ వాక్యము 
    దినమెల్ల నాతోడు నీ వాక్యమే 
    నాకున్న జ్ఞానంబు నీ వాక్యమేగా 
    ధ్యానింతును బోధింతును నీ వాక్యమే
    ||వాక్యంబే|| 

4.  జుంటి తేనెల ధార 
    నీవా నాం మధురంబు 
    నీ వాక్యమే ఎంతో నెమ్మదినిచ్చు 
    నీ వాక్యమేగా - సంతోషమే సమాధానమే - నీ వాక్యమే
    ||వాక్యంబే|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------