** TELUGU LYRICS **
- జి.విల్సన్
- Scale : Am
- Scale : Am
విద్యార్థి - ఓ విద్యార్థి
వ్యర్థంగా గడపకు - నీ జీవితం
అర్థవంతంగా జీవించు నీవు
అద్భుతకరుడేసుని అంగీకరించు
1. గురి లేక నీవు పరుగెత్తకు
సరిగా చూసుకో నీ గమ్యమేదో (2)
మార్గంబుగా క్రీస్తు అరుదెంచెను
పరలోక గమ్యము నిను చేర్చగా (2)
సరిగా చూసుకో నీ గమ్యమేదో (2)
మార్గంబుగా క్రీస్తు అరుదెంచెను
పరలోక గమ్యము నిను చేర్చగా (2)
2. విజయానికి మూలం విశ్వాసము
విశ్వాసకర్త క్రీస్తేసుడు (2)
విశ్వసించుమా శ్రీయేసుని
విశ్వాన్ని నీవు జయించెదవు (2)
విశ్వాసకర్త క్రీస్తేసుడు (2)
విశ్వసించుమా శ్రీయేసుని
విశ్వాన్ని నీవు జయించెదవు (2)
** CHORDS **
Am
విద్యార్థి - ఓ విద్యార్థి
Dm6 Am
వ్యర్థంగా గడపకు - నీ జీవితం
వ్యర్థంగా గడపకు - నీ జీవితం
G F Am
అర్థవంతంగా జీవించు నీవు
అర్థవంతంగా జీవించు నీవు
E Am
అద్భుతకరుడేసుని అంగీకరించు
అద్భుతకరుడేసుని అంగీకరించు
E Am E
1. గురి లేక నీవు పరుగెత్తకు
Dm6 Am
సరిగా చూసుకో నీ గమ్యమేదో (2)
సరిగా చూసుకో నీ గమ్యమేదో (2)
G F
మార్గంబుగా క్రీస్తు అరుదెంచెను
మార్గంబుగా క్రీస్తు అరుదెంచెను
E Am
పరలోక గమ్యము నిను చేర్చగా (2)
పరలోక గమ్యము నిను చేర్చగా (2)
2. విజయానికి మూలం విశ్వాసము
విశ్వాసకర్త క్రీస్తేసుడు (2)
విశ్వసించుమా శ్రీయేసుని
విశ్వాన్ని నీవు జయించెదవు (2)
విశ్వాసకర్త క్రీస్తేసుడు (2)
విశ్వసించుమా శ్రీయేసుని
విశ్వాన్ని నీవు జయించెదవు (2)
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------