3938) తండ్రికి ప్రియమైన పిల్లలం ముందుకు సాగి వెళ్ళెదం

** TELUGU LYRICS **

    - జి.మాణిక్యరావు
    - Scale : Em

    తండ్రికి ప్రియమైన పిల్లలం
    ముందుకు సాగి వెళ్ళెదం
    దేవునికి నిజ దాసులం
    చేతులు పట్టి సాగెదం
    బలమే బలమే నీ చేతిలో
    జయమే జయమే నీ నీడలో
    బలమే జయమే నీ బాటలో

1.  ప్రాకారం పడి యుండెన్
    నిర్మాణం మన కర్తవ్యం
    ప్రార్ధించుదాం పయనించుదాం
    పనిచేసి నిలువ బెట్టెదం 
    ||బలమే||

2.  కాలేజీ మన కోత పొలం
    విద్యార్ధి విలువైన ఫలం
    అడుగు పెట్టెదం అడిగి చూచెదం 
    ఆత్మపంట పనలు కోసెదం
    ||బలమే||

3.  రారండి చేరండి
    సహకారం అందించండి
    విచారించుదాం వివరించుదాం
    సమకూర్చి బలపరచెదం
    ||బలమే||

** CHORDS **

    Em    C          Em
    తండ్రికి ప్రియమైన పిల్లలం
    D                Em
    ముందుకు సాగి వెళ్ళెదం
              C  Em
    దేవునికి నిజ దాసులం
    D            Em
    చేతులు పట్టి సాగెదం
               C        Am
    బలమే బలమే నీ చేతిలో
              C      Am    Em
    జయమే జయమే నీ నీడలో
                Am B7    Em
    బలమే జయమే నీ బాటలో

                  D
1.  ప్రాకారం పడి యుండెన్
                  Em
    నిర్మాణం మన కర్తవ్యం
                                 D
    ప్రార్ధించుదాం పయనించుదాం
             C          Em
    పనిచేసి నిలువ బెట్టెదం
    ||బలమే||

2.  కాలేజీ మన కోత పొలం
    విద్యార్ధి విలువైన ఫలం
    అడుగు పెట్టెదం అడిగి చూచెదం 
    ఆత్మపంట పనలు కోసెదం
    ||బలమే||

3.  రారండి చేరండి
    సహకారం అందించండి
    విచారించుదాం వివరించుదాం
    సమకూర్చి బలపరచెదం
    ||బలమే||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------