3937) జీవితమున తనర దేవుని పరిమళ మొనర (75)

** TELUGU LYRICS **

    - వసురాజు 
    - Scale : Dm

    జీవితమున తనర - దేవుని పరిమళ మొనర 
    రావే లేవే క్రైస్తవమా - యువతరమా 

1.  యోధుని వలె నిలిచి - శోధనలను గెలిచి 
    రక్షణ జయ శంఖా - రహి మ్రోసి పాడుమా 
    స్తుతి గీతి శుభమతి     
    ||సుగమ||

2.  దేవుని పిలుపు సుమా - నీవిక లోబడుమా 
    ఆత్మల రక్షణకై - అశ్రులతో ప్రేమతో 
    ప్రార్థనతో ప్రణమిలు     
    ||వ్యధిత||

3.  యౌవన జీవనమే - ఆ ప్రభుండొలికించె 
    యౌవన క్రైస్తవమా - దేవునితో సాగిపో 
    సిలువయే నీ పతాక     
    ||శిధిల||

4.  తేజోయుధములనే - దివ్యాత్ముని కృపనే 
    ధరియించుము నేడే - వరదూసి నిలువుమా 
    ఖలమతినే గెలువుమా     
    ||దళిత||

** CHORDS **


    Dm             C             Dm
    జీవితమున తనర - దేవుని పరిమళ మొనర 
       Bb C   Dm     C        Dm
    రావే లేవే క్రైస్తవమా - యువతరమా 

                           Gm7        Dm
1.  యోధుని వలె నిలిచి - శోధనలను గెలిచి 
                 C      Gm7            Dm
    రక్షణ జయ శంఖా - రహి మ్రోసి పాడుమా 
         Gm C      Dm
    స్తుతి గీతి శుభమతి     
    ||సుగమ||

2.  దేవుని పిలుపు సుమా - నీవిక లోబడుమా 
    ఆత్మల రక్షణకై - అశ్రులతో ప్రేమతో 
    ప్రార్థనతో ప్రణమిలు     
    ||వ్యధిత||

3.  యౌవన జీవనమే - ఆ ప్రభుండొలికించె 
    యౌవన క్రైస్తవమా - దేవునితో సాగిపో 
    సిలువయే నీ పతాక     
    ||శిధిల||

4.  తేజోయుధములనే - దివ్యాత్ముని కృపనే 
    ధరియించుము నేడే - వరదూసి నిలువుమా 
    ఖలమతినే గెలువుమా     
    ||దళిత||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------