** TELUGU LYRICS **
- రెవ.టి.డి.మాథ్యుస్
- Scale : C
- Scale : C
తండ్రి నను పంపినట్లు - నేను మిమ్మును పంపుదును (2)
కోత కోయుడి - మీరు పొలము చేయుడి
1. కోత విస్తారము - కోయువారు కొందరే
కొంతయైన చేయబూని - కలసి సాగుడి
2. పొలము పరికించుడి - పైరు కూడ సిద్ధమే
పనలు వంగి తెల్లబారి - నేలకొరిగెను
3. సాక్షులై సాగుడి సిలువ శక్తితో శీఘ్రమే
సత్యవార్తను సంభ్రమముతో - చాటి చెప్పుడి
4. శిష్యులును చేయుడి - సర్వ సృష్టి నంతటిని
సర్వకాలము సర్వవేళల - మీకు తోడుండును
** CHORDS **
C F C
తండ్రి నను పంపినట్లు - నేను మిమ్మును పంపుదును (2)
F Fm C G C
కోత కోయుడి - మీరు పొలము చేయుడి
కోత కోయుడి - మీరు పొలము చేయుడి
F Fm C
1. కోత విస్తారము - కోయువారు కొందరే
1. కోత విస్తారము - కోయువారు కొందరే
Eb Bb G7 C
కొంతయైన చేయబూని - కలసి సాగుడి
కొంతయైన చేయబూని - కలసి సాగుడి
2. పొలము పరికించుడి - పైరు కూడ సిద్ధమే
పనలు వంగి తెల్లబారి - నేలకొరిగెను
3. సాక్షులై సాగుడి సిలువ శక్తితో శీఘ్రమే
సత్యవార్తను సంభ్రమముతో - చాటి చెప్పుడి
4. శిష్యులును చేయుడి - సర్వ సృష్టి నంతటిని
సర్వకాలము సర్వవేళల - మీకు తోడుండును
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------