** TELUGU LYRICS **
- ఎస్.డి.ఆనందరాజ్
- Scale : Am
- Scale : Am
తెలియునా నీకు ఓ మానవా - యేసు పాపుల రక్షకుడు అని
యేసుని నమ్మిన మోక్షమని
1. పాపములు మనకు శాపమని - మరణమే దానికి జీతమని
పాపములో మరణమొందిన (2)
నరకము చేరెదవు నీవని (2)
2. పాపములు మాని క్రీస్తును జేరిన - విశ్వాసముతో క్రీస్తును వేడిన
పరిశుద్ధులతో నీవు చేరిన - పరమ జీవమును పొందెదవని
** CHORDS **
Am F Am E
తెలియునా నీకు ఓ మానవా - యేసు పాపుల రక్షకుడు అని
Am
యేసుని నమ్మిన మోక్షమని
యేసుని నమ్మిన మోక్షమని
Am G Dm Am
1. పాపములు మనకు శాపమని - మరణమే దానికి జీతమని
1. పాపములు మనకు శాపమని - మరణమే దానికి జీతమని
Am F Am
పాపములో మరణమొందిన (2)
పాపములో మరణమొందిన (2)
F E Am
నరకము చేరెదవు నీవని (2)
నరకము చేరెదవు నీవని (2)
2. పాపములు మాని క్రీస్తును జేరిన - విశ్వాసముతో క్రీస్తును వేడిన
పరిశుద్ధులతో నీవు చేరిన - పరమ జీవమును పొందెదవని
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali