** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : D
- Scale : D
ప్రతి ఉదయమున సదయుని చేరి
ప్రార్థించి ప్రభుని స్తుతియించుము
సతతము నీవు మొర్రపెట్టుము
పరలోక తండ్రి ఆలకించును
శరణార్థుల నెల్ల కరుణించును - బదులిచ్చును
||ప్రతి ఉదయమున||
1. ప్రాత:కాల ప్రార్థనలు
దినమెల్ల నిన్ను నడిపించును
ఆత్మతో చేసిన ప్రార్థనలే
నీతి కవచమై నన్ను కాయును
దినమెల్ల నిన్ను నడిపించును
ఆత్మతో చేసిన ప్రార్థనలే
నీతి కవచమై నన్ను కాయును
||ప్రతి ఉదయమున||
2. వేకువ జామున నీ స్వరము
వినబడనిమ్ము ప్రభువునకు
అనుదిన కృపను నీకందించి
వినిపించు నీకు తన స్వరము
||ప్రతి ఉదయమున||
3. పరలోక మన్నా ప్రతి ఉదయం
సరిపడు నంతగ కూర్చుకొనుము
కరుణతో ప్రభువే సమకూర్చునుగా
అరణ్యపు భోజన బల్లయును
||ప్రతి ఉదయమున||
** CHORDS **
D
ప్రతి ఉదయమున సదయుని చేరి
C D# D
ప్రార్థించి ప్రభుని స్తుతియించుము
ప్రార్థించి ప్రభుని స్తుతియించుము
D# D
సతతము నీవు మొర్రపెట్టుము
సతతము నీవు మొర్రపెట్టుము
G
పరలోక తండ్రి ఆలకించును
పరలోక తండ్రి ఆలకించును
D# D
శరణార్థుల నెల్ల కరుణించును - బదులిచ్చును
శరణార్థుల నెల్ల కరుణించును - బదులిచ్చును
||ప్రతి ఉదయమున||
G D
1. ప్రాత:కాల ప్రార్థనలు
D# D
దినమెల్ల నిన్ను నడిపించును
దినమెల్ల నిన్ను నడిపించును
D#
ఆత్మతో చేసిన ప్రార్థనలే
ఆత్మతో చేసిన ప్రార్థనలే
D
నీతి కవచమై నన్ను కాయును
నీతి కవచమై నన్ను కాయును
||ప్రతి ఉదయమున||
2. వేకువ జామున నీ స్వరము
వినబడనిమ్ము ప్రభువునకు
అనుదిన కృపను నీకందించి
వినిపించు నీకు తన స్వరము
||ప్రతి ఉదయమున||
3. పరలోక మన్నా ప్రతి ఉదయం
సరిపడు నంతగ కూర్చుకొనుము
కరుణతో ప్రభువే సమకూర్చునుగా
అరణ్యపు భోజన బల్లయును
||ప్రతి ఉదయమున||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------