4005) పరిశోధింతును పాటించెదను ప్రకటింతును దేవా నీ జీవ వాక్యమును

** TELUGU LYRICS **

    - యస్.డి.లివిన్‌స్టోన్
    - Scale : Em

    పరిశోధింతును పాటించెదను
    ప్రకటింతును దేవా నీ జీవ వాక్యమును
    ధ్యానింతును దేవా నీ దివ్య వాక్యమును
    ఆ ...... ఆ ...... ఆ ...... ఆ ......

1.  నా పాపములను - క్షమియించితివి
    నా అంతరంగమును - కడిగితివయ్యా
    నీ వాక్యమే నా - జీవాహారము - (2)
    విశ్వాసముతో - జీవించెదను
    విశ్వాసముతో - జీవించెదను 
    ||ఆ ...... ఆ ......||

2.  జుంటి తేనె ధారవంటి - నీ వాక్యమును 
    ఎల్లవేళలందు నేను - స్వీకరింతునయ్యా 
    నీ వాక్యమే నా త్రోవకు దీపం -
 (2)
    నీ చిత్తమును - చేసెదనయ్యా 
    నీ చిత్తమును - చేసెదనయ్యా

    ||ఆ ...... ఆ ......||

3.  మౌనధ్యాన సమయం - మరువను దేవా 
    వ్యక్తిగత బైబిలు పఠనం - విడువను దేవా 
    హితవాక్యమును విభజించు కొందును -
 (2)
    విశ్వాసుల సహ - వాసము కోరుదు 
    విశ్వాసుల సహ - వాసము కోరుదు
    ||ఆ ...... ఆ ......||

4.  వ్యక్తిగత సువార్త సేవ - చేతును దేవా 
    సౌవార్తిక బైబిలు పఠనం - చేపట్టుదును 
    కరపత్రికలు - పంచెదనయ్యా -
 (2)
    ఆత్మల కొరకై - ప్రార్ధించెదను 
    ఆత్మల కొరకై - ప్రార్ధించెదను
    ||ఆ ...... ఆ ......||

** CHORDS **

         Em
    పరిశోధింతును పాటించెదను
            D          C D         Em
    ప్రకటింతును దేవా నీ జీవ వాక్యమును
            D          C D           Em
    ధ్యానింతును దేవా నీ దివ్య వాక్యమును
                   C  D    Em
    ఆ ...... ఆ ...... ఆ ...... ఆ ......

        Em                  Am
1.  నా పాపములను - క్షమియించితివి
                      D               Em
    నా అంతరంగమును - కడిగితివయ్యా
               Am            Em
    నీ వాక్యమే నా - జీవాహారము - (2)
            D            Em
    విశ్వాసముతో - జీవించెదను
            C  D        Em
    విశ్వాసముతో - జీవించెదను
    ||ఆ ...... ఆ ......||

2.  జుంటి తేనె ధారవంటి - నీ వాక్యమును 
    ఎల్లవేళలందు నేను - స్వీకరింతునయ్యా 
    నీ వాక్యమే నా త్రోవకు దీపం -
 (2)
    నీ చిత్తమును - చేసెదనయ్యా 
    నీ చిత్తమును - చేసెదనయ్యా

    ||ఆ ...... ఆ ......||

3.  మౌనధ్యాన సమయం - మరువను దేవా 
    వ్యక్తిగత బైబిలు పఠనం - విడువను దేవా 
    హితవాక్యమును విభజించు కొందును -
 (2)
    విశ్వాసుల సహ - వాసము కోరుదు 
    విశ్వాసుల సహ - వాసము కోరుదు
    ||ఆ ...... ఆ ......||

4.  వ్యక్తిగత సువార్త సేవ - చేతును దేవా 
    సౌవార్తిక బైబిలు పఠనం - చేపట్టుదును 
    కరపత్రికలు - పంచెదనయ్యా -
 (2)
    ఆత్మల కొరకై - ప్రార్ధించెదను 
    ఆత్మల కొరకై - ప్రార్ధించెదను
    ||ఆ ...... ఆ ......||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------