** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Em
- Scale : Em
పరిశుద్ధుడా - పరిపూర్ణుడా
పరలోక తేజ - పరమోన్నతా
యేసూ - మా ప్రియుడా
ప్రభువా - పరిశుద్ధ ఫలముల నిమ్ముదేవా
1. నీ అర్పణంతో పరిశుద్ధము
నీ జీవవాక్యం పరిశుద్ధము
నీ రక్తధారలు పరిశుద్ధము
నీ ఆత్మనామం పరిశుద్ధము (2)
నీ జీవవాక్యం పరిశుద్ధము
నీ రక్తధారలు పరిశుద్ధము
నీ ఆత్మనామం పరిశుద్ధము (2)
||పరిశుద్ధుడా||
2. పరిశుద్ధ పిలుపుతో పిలిచితివి
పరిశుద్ధులనుగా తీర్చితివి
పరిశుద్ధ ఫలములు కోరితివి
పరిశుద్ధ వరములనిచ్చితివి (2)
||పరిశుద్ధుడా||
3. శరీర కార్యముల పవిత్రముల్ చేయఊరు.
శరీమెంతో బలహీనము
శరీరమే నీ ఆలయము
శరీరమే సజీవయాగము (2)
||పరిశుద్ధుడా||
4. పరిశుద్ధులముగా జీవింతుము
పరిశుద్ధ సాక్ష్యము నిలిపెదము
పరిశుద్ధ స్వాస్థ్యము పొందెదము
పరిశుద్ధ క్రీస్తుని చూపెదము (2)
||పరిశుద్ధుడా||
** CHORDS **
Em
పరిశుద్ధుడా - పరిపూర్ణుడా
D Em
పరలోక తేజ - పరమోన్నతా
పరలోక తేజ - పరమోన్నతా
Am Em
యేసూ - మా ప్రియుడా
యేసూ - మా ప్రియుడా
C Am G Bm Em
ప్రభువా - పరిశుద్ధ ఫలముల నిమ్ముదేవా
ప్రభువా - పరిశుద్ధ ఫలముల నిమ్ముదేవా
B Em
1. నీ అర్పణంతో పరిశుద్ధము
Am D Em
నీ జీవవాక్యం పరిశుద్ధము
నీ జీవవాక్యం పరిశుద్ధము
Am Em
నీ రక్తధారలు పరిశుద్ధము
నీ రక్తధారలు పరిశుద్ధము
D Em
నీ ఆత్మనామం పరిశుద్ధము (2)
నీ ఆత్మనామం పరిశుద్ధము (2)
||పరిశుద్ధుడా||
2. పరిశుద్ధ పిలుపుతో పిలిచితివి
పరిశుద్ధులనుగా తీర్చితివి
పరిశుద్ధ ఫలములు కోరితివి
పరిశుద్ధ వరములనిచ్చితివి (2)
||పరిశుద్ధుడా||
3. శరీర కార్యముల పవిత్రముల్ చేయఊరు.
శరీమెంతో బలహీనము
శరీరమే నీ ఆలయము
శరీరమే సజీవయాగము (2)
||పరిశుద్ధుడా||
4. పరిశుద్ధులముగా జీవింతుము
పరిశుద్ధ సాక్ష్యము నిలిపెదము
పరిశుద్ధ స్వాస్థ్యము పొందెదము
పరిశుద్ధ క్రీస్తుని చూపెదము (2)
||పరిశుద్ధుడా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------