4010) ప్రభువా దేవా పరమ తనయా మహిమ ఘనత స్తుతి నీకే (164)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Dm

    ప్రభువా దేవా - పరమ తనయా 
    మహిమ ఘనత - స్తుతి నీకే 
    యోగ్యుడ నీవె - అర్హుడ నీవే 
    పాత్రుడ నీవే - యేసయ్యా 
    హోసన్నా స్తుతి హోసన్నా ప్రభువుల ప్రభువునకే 
    హోసన్నా స్తుతి హోసన్నా రాజుల రాజునకే 
    ||ప్రభువా||  

1.  కృపతో బ్రోచితివి - కనికరముతో మము పెంచితివి 
    నెపముల్ త్రోసితివి - నేరములను క్షమియించితివి 
    దాక్షిణ్య పూర్ణుడా - కరుణాశీలుడా (2) 
    అక్షయ జీవమా - శరణాగతుడవు
    ||ప్రభువా||  

2.  రక్తం అర్పించి - రాజ్యముగా మము చేసితివి 
    జీవం అందించి - యాజకులుగ మము చేసితివి 
    శక్తియు బలమును - ఐశ్వర్య జ్ఞానముల్ 
    నీకే చెల్లును - గొట్టెపిల్ల దేవుడా
    ||ప్రభువా||  

** CHORDS **

    Dm
    ప్రభువా దేవా - పరమ తనయా
                      Gm    Dm 
    మహిమ ఘనత - స్తుతి నీకే 
    C
    యోగ్యుడ నీవె - అర్హుడ నీవే 
                    Gm  Dm
    పాత్రుడ నీవే - యేసయ్యా 
        Gm             Dm      Bb        Dm
    హోసన్నా స్తుతి హోసన్నా ప్రభువుల ప్రభువునకే 
        Gm                  Dm   Am    Dm
    హోసన్నా స్తుతి హోసన్నా రాజుల రాజునకే
    ||ప్రభువా||  

      D        G           Bb                 Dm
1.  కృపతో బ్రోచితివి - కనికరముతో మము పెంచితివి 
    D             G        Bb                 Dm
    నెపముల్ త్రోసితివి - నేరములను క్షమియించితివి 
                 Gm             Dm
    దాక్షిణ్య పూర్ణుడా - కరుణాశీలుడా (2) 
     A7        Dm        A7    Dm
    అక్షయ జీవమా - శరణాగతుడవు
    ||ప్రభువా||  

2.  రక్తం అర్పించి - రాజ్యముగా మము చేసితివి 
    జీవం అందించి - యాజకులుగ మము చేసితివి 
    శక్తియు బలమును - ఐశ్వర్య జ్ఞానముల్ 
    నీకే చెల్లును - గొట్టెపిల్ల దేవుడా
    ||ప్రభువా||  

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------