** TELUGU LYRICS **
- మోహన్
- Scale : Am
- Scale : Am
ప్రభు యేసు ఆగమనం - అది దేవుని అధీనం
అతి త్వరలో సంభవము - అది క్రీస్తు సంఘ సంగమం
1. మ్రోగును కడబూర ధ్వని - మేఘవాహనుడై మన యేసు
వేగముగా రానున్నాడు - జాగు చేయక సిద్ధపడు, సిద్ధపడు సిద్ధపడు

2. తరుణులు ఇరువురు కలసి - తిరుగలి విసరుచు నుండ
ఎత్తబడును ఒక నాతి - ఏమౌతుంది నీ గతి, నీ గతి

** CHORDS **
Am G Am G Am
ప్రభు యేసు ఆగమనం - అది దేవుని అధీనం
E G Am
అతి త్వరలో సంభవము - అది క్రీస్తు సంఘ సంగమం
అతి త్వరలో సంభవము - అది క్రీస్తు సంఘ సంగమం
G
1. మ్రోగును కడబూర ధ్వని - మేఘవాహనుడై మన యేసు
F Am F Am F Am
వేగముగా రానున్నాడు - జాగు చేయక సిద్ధపడు, సిద్ధపడు సిద్ధపడు
వేగముగా రానున్నాడు - జాగు చేయక సిద్ధపడు, సిద్ధపడు సిద్ధపడు
2. తరుణులు ఇరువురు కలసి - తిరుగలి విసరుచు నుండ
ఎత్తబడును ఒక నాతి - ఏమౌతుంది నీ గతి, నీ గతి
ఎత్తబడును ఒక నాతి - ఏమౌతుంది నీ గతి, నీ గతి
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali