4008) ప్రభు పనిలో నిలచి యుండి స్థిరముగ కొనసాగెదమా (162)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Bm

    ప్రభు పనిలో నిలచి యుండి - స్థిరముగ కొనసాగెదమా 
    ప్రభు మనసును కలిగి యుండి - ఆసక్తితో వెళ్లెదమా 
    హల్లెలూయా జయస్తోత్రం - జయశాలి జయమిచ్చును 
    హల్లెలూయా జయస్తోత్రం - ప్రయాసకు ఫలమిచ్చును 

1.  తన తోటలో పనిచేయన్ - తన పిలుపును మనకిచ్చెను 
    వినయముతో లొబడెదం - విడువక పని చేయుదుము
    ||హల్లెలూయా||

2.  తన పనికై మీనాలన్ - విరివిగను వాడెదమా 
    కొంచెములో నమ్మకము - కొంతైనా చూపెదము
    ||హల్లెలూయా||

3.  సిగ్గుపడ నక్కరలేని - యోగ్యులముగ కనబడుదాం 
    జతపనివారము మనము - ప్రభువుతో సమకూర్చెదము 
    ||హల్లెలూయా||

4.  స్వార్ధముకై ప్రభుపనిని - పాడుచేయక భయపడుదాం 
    మన కక్ష విపక్షములన్ - దహించును దైవాగ్ని 
    ||హల్లెలూయా||

5.  ప్రభు రాకడ సామీప్యం - ప్రభుపనికై త్వరపడుదాం 
    మన భేదములను మరచి - ఐక్యతతో సాగెదము 
    ||హల్లెలూయా||

** CHORDS **

    Bm                      A                 F#7  Bm
    ప్రభు పనిలో నిలచి యుండి - స్థిరముగ కొనసాగెదమా 
                                 A            F#7    Bm
    ప్రభు మనసును కలిగి యుండి - ఆసక్తితో వెళ్లెదమా 
         Em          Bm           A                Bm
    హల్లెలూయా జయస్తోత్రం - జయశాలి జయమిచ్చును 
         Em          Bm         A        F#7    Bm
    హల్లెలూయా జయస్తోత్రం - ప్రయాసకు ఫలమిచ్చును 

1.  తన తోటలో పనిచేయన్ - తన పిలుపును మనకిచ్చెను 
    వినయముతో లొబడెదం - విడువక పని చేయుదుము
    ||హల్లెలూయా||

2.  తన పనికై మీనాలన్ - విరివిగను వాడెదమా 
    కొంచెములో నమ్మకము - కొంతైనా చూపెదము
    ||హల్లెలూయా||

3.  సిగ్గుపడ నక్కరలేని - యోగ్యులముగ కనబడుదాం 
    జతపనివారము మనము - ప్రభువుతో సమకూర్చెదము 
    ||హల్లెలూయా||

4.  స్వార్ధముకై ప్రభుపనిని - పాడుచేయక భయపడుదాం 
    మన కక్ష విపక్షములన్ - దహించును దైవాగ్ని 
    ||హల్లెలూయా||

5.  ప్రభు రాకడ సామీప్యం - ప్రభుపనికై త్వరపడుదాం 
    మన భేదములను మరచి - ఐక్యతతో సాగెదము 
    ||హల్లెలూయా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------