** TELUGU LYRICS **
- పి.యేసురత్నం
- Scale : D
- Scale : D
పరిణతి లేని నీ హృదయం
ఫలములు లేని జీవితం
పరికించుము - అర్పించుము
సజీవ యాగముగ
1. జీవము లేని క్రియలను విడచి
సంపూర్ణమగుటకు ప్రభులో నిలచి
సాగిపో సాక్షిగా
సమరమే జీవితం
దయా ప్రేమ - క్షమా సహనం (2)
ఆత్మ పరిణతియే
||పరిణతి||
2. పరిపక్వమైన పాపం మరణం
పరిశుద్ధుడైన యేసే శరణం
పరిమళం - పరవశం
యేసుతో - జీవితం -
నటన మాని - మనసు మారి (2)
రూపాంతరం నొందుము
||పరిణతి||
** CHORDS **
Fm D# Fm
పరిణతి లేని నీ హృదయం
D# Fm
ఫలములు లేని జీవితం
ఫలములు లేని జీవితం
D# C#
పరికించుము - అర్పించుము
పరికించుము - అర్పించుము
D# F#
సజీవ యాగముగ
సజీవ యాగముగ
D#
1. జీవము లేని క్రియలను విడచి
1. జీవము లేని క్రియలను విడచి
C# Fm
సంపూర్ణమగుటకు ప్రభులో నిలచి
సంపూర్ణమగుటకు ప్రభులో నిలచి
Cm C# Fm
సాగిపో సాక్షిగా
సాగిపో సాక్షిగా
Cm C# Fm
సమరమే జీవితం
సమరమే జీవితం
D#
దయా ప్రేమ - క్షమా సహనం (2)
దయా ప్రేమ - క్షమా సహనం (2)
Fm D# Fm
ఆత్మ పరిణతియే
ఆత్మ పరిణతియే
||పరిణతి||
2. పరిపక్వమైన పాపం మరణం
పరిశుద్ధుడైన యేసే శరణం
పరిమళం - పరవశం
యేసుతో - జీవితం -
నటన మాని - మనసు మారి (2)
రూపాంతరం నొందుము
||పరిణతి||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------