3998) పరలోకము నొదలి నరలోకము కేతెంచి ధరాతలమున నడిచిన దేవా

** TELUGU LYRICS **

    - కె.జె.యస్ బాబూరావు
    - Scale : F#m

    పరలోకము నొదలి, నరలోకము కేతెంచి
    ధరాతలమున నడిచిన దేవా!
    పరమాత్ముడా, ఓ యేసయ్యా! 
    ||పరలోకము||

1.  సంద్రమును చీల్చితివి, యొర్దానును ఆర్పితివి
    ఎంత బలమయా! స్తుతియింతును, పూజింతును
    ఎరికోను కూల్చితివి, సైన్యములను కూల్చితివి
    ఎంత బలమయ్యా! కీర్తింతును, ప్రేమింతును
    ||పరలోకము||

2.  మరణమును ఓడించి, నినదించిన నిన్ను జూచి మౌనినౌదునా! 
    స్తుతియింతును, హర్షింతును
    సాతానును దునుమాడి, మానవులను రక్షించిన 
    దైవమానవా, ఘనపరచెదను, సేవింతును
    ||పరలోకము||

3.  కరుణామయ ఓదేవా, నీ వంటి వాడెవడు విశ్వమందున
    భువియందున, దివియందున?
    వేల్పులలో నీవంటి మహిమాన్వితుడెవడయ్యా
    పరిశుద్ధుడా, పరమాత్ముడా, కరుణామయా?
    ||పరలోకము||

** CHORDS **

    F#m
    పరలోకము నొదలి, నరలోకము కేతెంచి
                            Db
    ధరాతలమున నడిచిన దేవా!
                            F#m
    పరమాత్ముడా, ఓ యేసయ్యా!
    ||పరలోకము||


1.  సంద్రమును చీల్చితివి, యొర్దానును ఆర్పితివి
                  Db                  D   Db  F#m
    ఎంత బలమయా! స్తుతియింతును, పూజింతును
    ఎరికోను కూల్చితివి, సైన్యములను కూల్చితివి
                   Db             D   Db  F#m
    ఎంత బలమయ్యా! కీర్తింతును, ప్రేమింతును
    ||పరలోకము||

2.  మరణమును ఓడించి, నినదించిన నిన్ను జూచి మౌనినౌదునా! 
    స్తుతియింతును, హర్షింతును
    సాతానును దునుమాడి, మానవులను రక్షించిన 
    దైవమానవా, ఘనపరచెదను, సేవింతును
    ||పరలోకము||

3.  కరుణామయ ఓదేవా, నీ వంటి వాడెవడు విశ్వమందున
    భువియందున, దివియందున?
    వేల్పులలో నీవంటి మహిమాన్వితుడెవడయ్యా
    పరిశుద్ధుడా, పరమాత్ముడా, కరుణామయా?
    ||పరలోకము||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------