** TELUGU LYRICS **
- జి.పి.శ్రీకాంత్
పరలోక ద్వారము తెరచి - ఆత్మాభిషేకము నిమ్ము
పరలోక తండ్రి కనికరించుము
ప్రభుయేసుక్రీస్తే అందరికీ ప్రభువని - ప్రకటింప భారంబు నిమ్ము
||పరలోక||
1. శ్రమలందున కన్నీటి లోయలలో - నా బ్రతుకే సాగినా
అంధకార బంధురమే నన్నావరించి - వేదనలే నను కూల్చినా
మెండైన నీ కృపతో నన్నాదరించి ఈ యాత్రలో నన్ను నడిపించుము
నీ సువార్తమానము ప్రకటించుచు వెళ్ళగ - నీ ఆత్మతో నన్ను నింపుము
ప్రభు యేసుక్రీస్తే అందరికి ప్రభువని - ప్రకటింప భారంబు నిమ్ము
||పరలోక||
2. నాదు మోకాళ్ళే సడలియుండగా - బలపరచుము ప్రార్థింపను
లోకాశలతో హృదయం నిండి యుండగా - నీకరములతో తాకుము
నాదు విశ్వాసం సన్నగిల్లెను - నీ వాక్కుతో నన్ను నింపుము
నాదు పాదములే లేడి పాదములై - నీ కొరకై పరుగిడనిమ్ము

3. సీయోనులో సమాధానము - నీ ప్రభువు యేలుచున్నాడని
ప్రకటించుచు సాగిపోవు పాదముల్ - నీ సన్నిధిలో మనోహరములు
రాజవంశములో యాజకుడనుగా - నీ గుణాతిశయములను ప్రచురింపను
పరశుద్ధునిగా నన్ను తీర్చియుంటివి - నీ స్వాస్థ్యముగా నన్ను చేసికొంటివి
ప్రభు యేసుక్రీస్తే అందరికి ప్రభువని - ప్రకటింపగా నన్న పిలిచితివి
||పరలోక||
** CHORDS **
D D7 G Em A7 D
పరలోక ద్వారము తెరచి - ఆత్మాభిషేకము నిమ్ము
Em A D
పరలోక తండ్రి కనికరించుము
పరలోక తండ్రి కనికరించుము
G Em A D G A D
ప్రభుయేసుక్రీస్తే అందరికీ ప్రభువని - ప్రకటింప భారంబు నిమ్ము
||పరలోక||
ప్రభుయేసుక్రీస్తే అందరికీ ప్రభువని - ప్రకటింప భారంబు నిమ్ము
||పరలోక||
G A D
1. శ్రమలందున కన్నీటి లోయలలో - నా బ్రతుకే సాగినా
1. శ్రమలందున కన్నీటి లోయలలో - నా బ్రతుకే సాగినా
G A D
అంధకార బంధురమే నన్నావరించి - వేదనలే నను కూల్చినా
అంధకార బంధురమే నన్నావరించి - వేదనలే నను కూల్చినా
G Bm7 Em7 A D
మెండైన నీ కృపతో నన్నాదరించి ఈ యాత్రలో నన్ను నడిపించుము
మెండైన నీ కృపతో నన్నాదరించి ఈ యాత్రలో నన్ను నడిపించుము
G Bm7 Em7 A D
నీ సువార్తమానము ప్రకటించుచు వెళ్ళగ - నీ ఆత్మతో నన్ను నింపుము
నీ సువార్తమానము ప్రకటించుచు వెళ్ళగ - నీ ఆత్మతో నన్ను నింపుము
G Bm7 A D G A D
ప్రభు యేసుక్రీస్తే అందరికి ప్రభువని - ప్రకటింప భారంబు నిమ్ము
||పరలోక||
||పరలోక||
2. నాదు మోకాళ్ళే సడలియుండగా - బలపరచుము ప్రార్థింపను
లోకాశలతో హృదయం నిండి యుండగా - నీకరములతో తాకుము
నాదు విశ్వాసం సన్నగిల్లెను - నీ వాక్కుతో నన్ను నింపుము
నాదు పాదములే లేడి పాదములై - నీ కొరకై పరుగిడనిమ్ము
ప్రభు యేసుక్రీస్తే అందరికి ప్రభువని - ప్రకటింప భారంబు నిమ్ము
||పరలోక||
3. సీయోనులో సమాధానము - నీ ప్రభువు యేలుచున్నాడని
ప్రకటించుచు సాగిపోవు పాదముల్ - నీ సన్నిధిలో మనోహరములు
రాజవంశములో యాజకుడనుగా - నీ గుణాతిశయములను ప్రచురింపను
పరశుద్ధునిగా నన్ను తీర్చియుంటివి - నీ స్వాస్థ్యముగా నన్ను చేసికొంటివి
ప్రభు యేసుక్రీస్తే అందరికి ప్రభువని - ప్రకటింపగా నన్న పిలిచితివి
||పరలోక||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali