3973) నిరీక్షణతో పనిచేయుదము రక్షణ వార్తను చాటెదము (123)

** TELUGU LYRICS **

    - ఆనందరాజ్
    - Scale : D

1.  నిరీక్షణతో పనిచేయుదము - రక్షణ వార్తను చాటెదము 
    అక్షయుడేసుకు ఎల్లప్పుడు - పాడెదము హల్లెలూయ 

2.  విశ్వాసముతో కొనసాగెదము - అంతము వరకు ఓపికతో 
    విజయము నిచ్చెడి యేసుని వైపు - సంతసమున చూచుచు ఎపుడు 

3.  మహిమ కిరీటము పొందుటకై - సహనముతో పోరాడెదము 
    మహిలో పరిశుద్ధాత్ముని మనకు - సహవాసముకై పంపెనుగా 

** CHORDS **

    D                                    Bm    F#m    D
1.  నిరీక్షణతో పనిచేయుదము - రక్షణ వార్తను చాటెదము 
                     C     G    E     A7 D  A7 D
    అక్షయుడేసుకు ఎల్లప్పుడు - పాడెదము హల్లెలూయ 

2.  విశ్వాసముతో కొనసాగెదము - అంతము వరకు ఓపికతో 
    విజయము నిచ్చెడి యేసుని వైపు - సంతసమున చూచుచు ఎపుడు 

3.  మహిమ కిరీటము పొందుటకై - సహనముతో పోరాడెదము 
    మహిలో పరిశుద్ధాత్ముని మనకు - సహవాసముకై పంపెనుగా 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali