3974) నిలకడగా కొనసాగెదమా పరిశుద్ధ లేఖనములయందు (124)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజ్
    - Scale : Gm
 
    నిలకడగా కొనసాగెదమా 
    పరిశుద్ధ లేఖనములయందు 
    అలయక అనుభవ జ్ఞానముతో 
    పలువిధముల ఫలియించెదమా 

1.  ఆత్మ ప్రేరితము - దైవాత్మ శక్తి పూరితము 
    నిత్యము వెలుగును ప్రసరించున్ - ఇల  
    సత్యపు బాటలో నడిపించున్ 
    ||నిలకడగా||

2.  ఆదియందలి వాక్యం - శరీరధారిగ వేంచేసెన్ 
    ఆత్మఖడ్గము విభజించున్ - యిక 
    అపవాదిని - ఎదిరించెదమా
    ||నిలకడగా||

3.  ఉపదేశించెదము - ఖండించి తప్పును సవరించి 
    అపవిత్రతను విడనాడే - నిజ 
    నైతిక విలువలు నేర్పెదమా
    ||నిలకడగా||

4.  వినుటకు వేగిరము - అంగీకరించెడి సాత్వికము 
    అనుదిన వాక్యపు ఆచరణే - మన 
    ధన్యత భాగ్యం - ఈ ధరలో
    ||నిలకడగా||

** CHORDS **

    Gm            F      Gm
    నిలకడగా కొనసాగెదమా 
    Cm     F                Gm
    పరిశుద్ధ లేఖనములయందు 
    Gm        
    అలయక అనుభవ జ్ఞానముతో 
            Cm      F         Gm
    పలువిధముల ఫలియించెదమా 

    Gm                Eb      F        Gm
1.  ఆత్మ ప్రేరితము - దైవాత్మ శక్తి పూరితము 
                    Cm
    నిత్యము వెలుగును ప్రసరించున్ - ఇల  
    F                        Gm
    సత్యపు బాటలో నడిపించున్
    ||నిలకడగా||

2.  ఆదియందలి వాక్యం - శరీరధారిగ వేంచేసెన్ 
    ఆత్మఖడ్గము విభజించున్ - యిక 
    అపవాదిని - ఎదిరించెదమా
    ||నిలకడగా||

3.  ఉపదేశించెదము - ఖండించి తప్పును సవరించి 
    అపవిత్రతను విడనాడే - నిజ 
    నైతిక విలువలు నేర్పెదమా
    ||నిలకడగా||

4.  వినుటకు వేగిరము - అంగీకరించెడి సాత్వికము 
    అనుదిన వాక్యపు ఆచరణే - మన 
    ధన్యత భాగ్యం - ఈ ధరలో
    ||నిలకడగా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------