** TELUGU LYRICS **
- జె. దేవరాజ్
- Scale : G
- Scale : G
నిరతం నీకే స్తుతి స్తోత్రముల్
యేసూ నా రాజ నా దేవా
సతతం నీకే ఘనతా మహిమ
ప్రభావ మారోపింతున్
యేసూ నా రాజ నా దేవా
సతతం నీకే ఘనతా మహిమ
ప్రభావ మారోపింతున్
1. నీ ప్రేమ నాకెంతో మధురం
నా ప్రాణమున కెంతో మోదం
ఎడబాయని ప్రేమ కడు దయతో బ్రోవ
అడుగడుగున నిన్ను ఆరాధింతున్
నా ప్రాణమున కెంతో మోదం
ఎడబాయని ప్రేమ కడు దయతో బ్రోవ
అడుగడుగున నిన్ను ఆరాధింతున్
||నిరతం||
2. నను మోయువాడవు నీవే
నను కాయు వాడవు నీవే
నా భారం మోసి తీరంబు జేర్చి
నను ఆదరించు నా సర్వం నీవే
నను కాయు వాడవు నీవే
నా భారం మోసి తీరంబు జేర్చి
నను ఆదరించు నా సర్వం నీవే
||నిరతం||
3. నా జ్ఞానం నా నీతి నీవే
పరిశుద్ధత నా విడుదల నీవే
నా జీవదాతా - నా ప్రాణప్రియుడా
నా అతిశయ కారణము - ఈ జగతిలో నీవే
||నిరతం||
4. నా కాపరి నా ఊపిరి నీవే
నా గానం నా గీతం నీవే
నా శృతియు నీవే నా గతియు నీవే
నా స్తుతి ఆరాధన కాధారం నీవే
** CHORDS **
G C
నిరతం నీకే స్తుతి స్తోత్రముల్
D D7 G
యేసూ నా రాజ నా దేవా
యేసూ నా రాజ నా దేవా
Am
సతతం నీకే ఘనతా మహిమ
సతతం నీకే ఘనతా మహిమ
D D7 G
ప్రభావ మారోపింతున్
ప్రభావ మారోపింతున్
G Am
1. నీ ప్రేమ నాకెంతో మధురం
. D7 G
నా ప్రాణమున కెంతో మోదం
నా ప్రాణమున కెంతో మోదం
D C Am
ఎడబాయని ప్రేమ కడు దయతో బ్రోవ
ఎడబాయని ప్రేమ కడు దయతో బ్రోవ
A D D7 G
అడుగడుగున నిన్ను ఆరాధింతున్
అడుగడుగున నిన్ను ఆరాధింతున్
||నిరతం||
2. నను మోయువాడవు నీవే
నను కాయు వాడవు నీవే
నా భారం మోసి తీరంబు జేర్చి
నను ఆదరించు నా సర్వం నీవే
నను కాయు వాడవు నీవే
నా భారం మోసి తీరంబు జేర్చి
నను ఆదరించు నా సర్వం నీవే
||నిరతం||
3. నా జ్ఞానం నా నీతి నీవే
పరిశుద్ధత నా విడుదల నీవే
నా జీవదాతా - నా ప్రాణప్రియుడా
నా అతిశయ కారణము - ఈ జగతిలో నీవే
||నిరతం||
4. నా కాపరి నా ఊపిరి నీవే
నా గానం నా గీతం నీవే
నా శృతియు నీవే నా గతియు నీవే
నా స్తుతి ఆరాధన కాధారం నీవే
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------