3971) నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు (119)

** TELUGU LYRICS **

    - పీటర్ సింగ్ 
    - Scale : Em

    నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు 
    బలపరచిన వాడగు యేసు నాధుడు పావనుడు 
    కొనసాగెదవా? - ప్రభు యేసునిలో 
    పరిశుద్ధునిగా - జీవించెదవా?  
    ||నిను పిలిచిన||

1.  నేర్పరి యేసుడెగా - నిను రూపించెనుగా 
    పాపపు పంకిల తావుల నుండి - నిను విడిపించెనుగా   
    ||కొనసాగెదవా||

2.  యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా 
    ఏ స్థితికైనను చాలినవాడు - నీ ప్రియుడేసుడెగా 
    ||కొనసాగెదవా||

3.  లోకము నందునను - నశించు ఆత్మలకు 
    పాప పంకిల జీవితాలకు - యేసును చాటెదవా? 
    ||కొనసాగెదవా||

4.  సజీవ యాగముగా - అర్పణ చేసెదవా 
    ఉత్తమము అనుకూలమును - ప్రభు చిత్తము చేసెదవా 
    ||కొనసాగెదవా||

** CHORDS **

    Em        D              C      D        B7      Em
    నిను పిలిచిన వాడగు యేసు నాధుడు పరిశుద్ధుడు 
                D        C    D        B7    Em
    బలపరచిన వాడగు యేసు నాధుడు పావనుడు 
        Am                G       Em
    కొనసాగెదవా? - ప్రభు యేసునిలో
                D   C        Em 
    పరిశుద్ధునిగా - జీవించెదవా?  
    ||నిను పిలిచిన||

                    D            B7      Em
1.  నేర్పరి యేసుడెగా - నిను రూపించెనుగా 
    Am                             Bm            Em
    పాపపు పంకిల తావుల నుండి - నిను విడిపించెనుగా   
    ||కొనసాగెదవా||

2.  యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా 
    ఏ స్థితికైనను చాలినవాడు - నీ ప్రియుడేసుడెగా 
    ||కొనసాగెదవా||

3.  లోకము నందునను - నశించు ఆత్మలకు 
    పాప పంకిల జీవితాలకు - యేసును చాటెదవా? 
    ||కొనసాగెదవా||

4.  సజీవ యాగముగా - అర్పణ చేసెదవా 
    ఉత్తమము అనుకూలమును - ప్రభు చిత్తము చేసెదవా 
    ||కొనసాగెదవా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------