** TELUGU LYRICS **
- జి.ప్రవీణ్ కుమార్
- Scale : D
- Scale : D
నిత్యం నడిచెదం - నీ బాటలో
సత్యం నీవే మా యేసయ్యా
అక్షయుడా - అజేయుడా
సంపూర్ణుడా - మా యేసయ్యా
సత్యం నీవే మా యేసయ్యా
అక్షయుడా - అజేయుడా
సంపూర్ణుడా - మా యేసయ్యా
1. పాపపు దాస్యపు చీకటిలో
పాపాంధకారపు లోకములో
పెనుగులాడే నీ ప్రజలన్
విడిపించగా మేము వెళ్ళెదము
పాపాంధకారపు లోకములో
పెనుగులాడే నీ ప్రజలన్
విడిపించగా మేము వెళ్ళెదము
2. మరణపుటురులలో మరుగైనా
మదిలో నెమ్మది లేకున్న
ఈ జనమునే నడిపించి
నీదు సన్నిధి జేర్చుదుము
** CHORDS **
D A
నిత్యం నడిచెదం - నీ బాటలో
A7 D
సత్యం నీవే మా యేసయ్యా
సత్యం నీవే మా యేసయ్యా
G
అక్షయుడా - అజేయుడా
అక్షయుడా - అజేయుడా
Em D
సంపూర్ణుడా - మా యేసయ్యా
సంపూర్ణుడా - మా యేసయ్యా
D G
1. పాపపు దాస్యపు చీకటిలో
Em D
పాపాంధకారపు లోకములో
పాపాంధకారపు లోకములో
Bm Em
పెనుగులాడే నీ ప్రజలన్
పెనుగులాడే నీ ప్రజలన్
A D
విడిపించగా మేము వెళ్ళెదము
విడిపించగా మేము వెళ్ళెదము
2. మరణపుటురులలో మరుగైనా
మదిలో నెమ్మది లేకున్న
ఈ జనమునే నడిపించి
నీదు సన్నిధి జేర్చుదుము
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------