3957) నశియించు ఆత్మలను రక్షింప యేసుప్రభూ (102)

** TELUGU LYRICS **

    - పీటర్ సింగ్ 
    - Scale : Em

    నశియించు ఆత్మలను - రక్షింప యేసుప్రభూ 
    ఆశతో వెదకుచును - నీ కొరకేతెంచె 
    వేడుమ శరణు - ఓ యువకా 
    కోరుమ శరణు - ఓ యువతి 

1.  సిలువలో కారెనుగా - సెలయేరును రుధిరంబు 
    చాచిన చేతులతో - దాపున చేరెనుగా  
    నీ సహవాసముకై - నిలచెను వాకిటను 
    హృదయపు తలుపు - తీయుమా 
    ||నశియించు|| 

2.  ఈ యువతరమంతా - దేవుని సేవకులై 
    రక్షణ పొందగను - యేసుడు కోరెనుగా 
    సోమరివై సమయం - వ్యర్ధము చేయుడువా? 
    క్రీస్తుకు నీ హృది - నీయుమా
    ||నశియించు|| 

3.  యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా 
    ఓ యువకా - ప్రభుని - వేదన గాంచితివా 
    రయమున సాగుమయా - రక్షణ కోరుమయా
    ||నశియించు|| 

** CHORDS **

    Em        D     Em         D
    నశియించు ఆత్మలను - రక్షింప యేసుప్రభూ 
    Am                  C            Em
    ఆశతో వెదకుచును - నీ కొరకేతెంచె 
    Em    C   Am          Em
    వేడుమ శరణు - ఓ యువకా 
         C        Am        Em
    కోరుమ శరణు - ఓ యువతి 

            D      Em                D
1.  సిలువలో కారెనుగా - సెలయేరును రుధిరంబు 
    Am                C            Em
    చాచిన చేతులతో - దాపున చేరెనుగా  
    G              D   Am    C       Em
    నీ సహవాసముకై - నిలచెను వాకిటను 
                C        Am  Em
    హృదయపు తలుపు - తీయుమా
    ||నశియించు|| 

2.  ఈ యువతరమంతా - దేవుని సేవకులై 
    రక్షణ పొందగను - యేసుడు కోరెనుగా 
    సోమరివై సమయం - వ్యర్ధము చేయుడువా? 
    క్రీస్తుకు నీ హృది - నీయుమా
    ||నశియించు|| 

3.  యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా 
    ఓ యువకా - ప్రభుని - వేదన గాంచితివా 
    రయమున సాగుమయా - రక్షణ కోరుమయా
    ||నశియించు|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------