3956) నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? (101)

** TELUGU LYRICS **

    - Scale : G

    నన్ను ప్రేమించుచున్నావా ? నన్ను ప్రేమించుచున్నావా ? 
    నన్ను ప్రేమించు చున్నావా ? నా ప్రియ శిష్యుడా 
    నా గొర్రెలను కాయుము నా గొర్రెలను కాయుము  
    నా గొర్రెలను కాయుము నా ప్రియ శిష్యుడా 
    ||నజరేతు||

1.  లోకమే నన్ను త్రోసి వేసిన - శోధనలు నన్ను ఆవరించినా 
    నిన్ను ప్రేమింతు - నా ప్రభు - నా ప్రియ రక్షకా 
    ||నా గొర్రె|| 

2.  నీ సిలువయే నాకు మార్గము - నీ మరణమే - నాకు జీవము 
    నిన్ను ప్రేమింతు - నా ప్రభూ - నా ప్రియరక్షకా 
    ||నా గొర్రె|| 

3.  నీ శ్రమలలో పాలివాడనై - నీ మహిమలో - జోడివాడనై 
    నిన్ను ప్రేమింతు నేను మరతునా - నీదు శక్తిని విస్మరింతునా
    ||నా గొర్రె|| 

4.  నీదు ప్రేమను నేను మరతునా - నీదు శక్తిని విస్మరింతునా 
    అందుకొనుము నా సమస్తము - నాదు హృదయము
    ||నా గొర్రె|| 

** CHORDS **

     G                                         C      Am
    నన్ను ప్రేమించుచున్నావా ? నన్ను ప్రేమించుచున్నావా ? 
     G                C   Am  D7            G
    నన్ను ప్రేమించు చున్నావా ? నా ప్రియ శిష్యుడా 
                         D7 Am     D         G
    నా గొర్రెలను కాయుము నా గొర్రెలను కాయుము  
                         D7                G
    నా గొర్రెలను కాయుము నా ప్రియ శిష్యుడా 
    ||నజరేతు||

                                                    C    Am
1.  లోకమే నన్ను త్రోసి వేసిన - శోధనలు నన్ను ఆవరించినా 
    G                      C    Am  D        G
    నిన్ను ప్రేమింతు - నా ప్రభు - నా ప్రియ రక్షకా
    ||నా గొర్రె|| 

2.  నీ సిలువయే నాకు మార్గము - నీ మరణమే - నాకు జీవము 
    నిన్ను ప్రేమింతు - నా ప్రభూ - నా ప్రియరక్షకా
    ||నా గొర్రె|| 

3.  నీ శ్రమలలో పాలివాడనై - నీ మహిమలో - జోడివాడనై 
    నిన్ను ప్రేమింతు నేను మరతునా - నీదు శక్తిని విస్మరింతునా
    ||నా గొర్రె|| 

4.  నీదు ప్రేమను నేను మరతునా - నీదు శక్తిని విస్మరింతునా 
    అందుకొనుము నా సమస్తము - నాదు హృదయము
    ||నా గొర్రె|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments