3955) నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా (98)

** TELUGU LYRICS **

    - జి. మాణిక్యరావు 
    - Scale : Gm

    నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా 
    నీ మార్గం నేనుండు చోటన్ సత్యం బోధించు బాటన్ 
    నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా 

1.  నీవే మార్గము దేవా నీవే సత్యము 
    నీదు నామం పరిశుద్ధం నీదు జీవం పరిపూర్ణం 
    ||నడిచెదన్||

2.  నాదు కుమ్మరి నీవే మంచి కాపరి 
    నీతో నిరతం సాగాలి, నీకు చేరువ కావాలి 
    ||నడిచెదన్||

3.  నాదు జీవితం దేవా నీకే అంకితం 
    నేను నీలో ఎదగాలి నీదు ప్రేమను చాటాలి 
    ||నడిచెదన్||

** CHORDS **

    Gm F                    Gm    F Gm
    నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా 
    Cm                        Eb                    Gm
    నీ మార్గం నేనుండు చోటన్ సత్యం బోధించు బాటన్ 
    నడిచెదన్ దేవా నేను నడిచెదన్ దేవా 

    Gm Eb Gm Bb  D   Eb   Gm
1.  నీవే మార్గము దేవా నీవే సత్యము 
    Bb  Gm    Eb  Gm Bb  Gm  Eb    Gm
    నీదు నామం పరిశుద్ధం నీదు జీవం పరిపూర్ణం 
    ||నడిచెదన్||

2.  నాదు కుమ్మరి నీవే మంచి కాపరి 
    నీతో నిరతం సాగాలి, నీకు చేరువ కావాలి 
    ||నడిచెదన్||

3.  నాదు జీవితం దేవా నీకే అంకితం 
    నేను నీలో ఎదగాలి నీదు ప్రేమను చాటాలి 
    ||నడిచెదన్||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------