3954) ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడునిలబడును

** TELUGU LYRICS **

    - జి.మాణిక్యరావు
    - Scale : Gm

    ధర్మశాస్త్రము దేవుని హస్తము
    తోడునిలబడును
    అధిపతుల అనుగ్రహమే పొందును
    మనవి చేసినవి
    ఇష్టపూర్వక మనుషుల మనసులు
    కలసి సాగుటకై
    స్వేచ్ఛగా అర్పించినవన్నియు
    పనిలో నిలచుటకై

1.  ధర్మశాస్త్రమున్ పరిశోధించుము
    కరుణాహస్తము తోడుగనుండును
    శుద్ధిచేయునుగా సిద్ధపరచునుగా
    నిన్ను ఆత్మలో వెలిగించు ప్రభువు 
    ||ధర్మశాస్త్రము||

2.  ధర్మశాస్త్రము చొప్పున నడుపుము 
    కావలసినవి నీకివ్వబడును 
    జ్ఞానమిచ్చునుగా బలము కూర్చునుగా 
    అనుగ్రహించే దేవునికి స్తోత్రము
    ||ధర్మశాస్త్రము||

3.  ధర్మశాస్త్రపు కట్టడల్ నేర్పుము
    తెలియనివారికి తెలుపు విధులను 
    కార్యం చేయునుగా కనికరించునుగా 
    కృపతో రక్షణ స్థిరపరచు దేవుడు
    ||ధర్మశాస్త్రము||

** CHORDS **

    Gm      F
    ధర్మశాస్త్రము దేవుని హస్తము
                  Gm
    తోడునిలబడును
                                     F
    అధిపతుల అనుగ్రహమే పొందును
                Gm
    మనవి చేసినవి
                Cm               F
    ఇష్టపూర్వక మనుషుల మనసులు
                 D7
    కలసి సాగుటకై
             Cm            F
    స్వేచ్ఛగా అర్పించినవన్నియు
                    Dm
    పనిలో నిలచుటకై

                                  Bb
1.  ధర్మశాస్త్రమున్ పరిశోధించుము
            F               Gm
    కరుణాహస్తము తోడుగనుండును
                 Cm            Gm
    శుద్ధిచేయునుగా సిద్ధపరచునుగా
                   F         Gm
    నిన్ను ఆత్మలో వెలిగించు ప్రభువు
    ||ధర్మశాస్త్రము||

2.  ధర్మశాస్త్రము చొప్పున నడుపుము 
    కావలసినవి నీకివ్వబడును 
    జ్ఞానమిచ్చునుగా బలము కూర్చునుగా 
    అనుగ్రహించే దేవునికి స్తోత్రము
    ||ధర్మశాస్త్రము||

3.  ధర్మశాస్త్రపు కట్టడల్ నేర్పుము
    తెలియనివారికి తెలుపు విధులను 
    కార్యం చేయునుగా కనికరించునుగా 
    కృపతో రక్షణ స్థిరపరచు దేవుడు
    ||ధర్మశాస్త్రము||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------