** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : A
- Scale : A
1. దైవసొత్తయిన జనమా లెమ్ము
దివ్య రాజ్యంబు స్థాపించుము
దైవతనయుండే పునాదిగా
దివ్య వాక్యంబు చేబూనుము
ధృడ సంకల్పంతో
దైవకృప తోడుగా
సిలువ నినాదంతో
సిలువ సువార్తతో
వాక్యసత్యంబు బోధించుము
IIపరిశోధించు - పాటించు
ప్రభుని ప్రేమతో - నేర్పించు॥
దివ్య రాజ్యంబు స్థాపించుము
దైవతనయుండే పునాదిగా
దివ్య వాక్యంబు చేబూనుము
ధృడ సంకల్పంతో
దైవకృప తోడుగా
సిలువ నినాదంతో
సిలువ సువార్తతో
వాక్యసత్యంబు బోధించుము
IIపరిశోధించు - పాటించు
ప్రభుని ప్రేమతో - నేర్పించు॥
2. ఆత్మీయ సదస్సులోనే
ఆత్మబలమొంది పనిచేయుము
ఆత్మనాధుని సేవించుము
ఆత్మ భారంబుతో మెలగుము
వాక్యమే దేవుడు
వాక్యమే జీవము
వాక్యమే సత్యము
వాక్యమే అక్షయం
వాక్యవెలుగులో నడిచెదము
||పరిశోధించు||
3. పట్టభద్రులారా రండిక
పెద్ద విద్యార్థులు లెండిక
పట్టుకొనుడి పలువిద్యార్థులన్
దిట్టపరచండి ప్రభుక్రీస్తులో
మంచి శిష్యునిగా
మంచి విశ్వాసిగా
మంచి పనివానిగా
మంచి పౌరునిగా
వాక్య జ్ఞానంలో స్థిరపరచుము
||పరిశోధించు||
** CHORDS **
A D
1. దైవసొత్తయిన జనమా లెమ్ము
E A
దివ్య రాజ్యంబు స్థాపించుము
దివ్య రాజ్యంబు స్థాపించుము
Bm E
దైవతనయుండే పునాదిగా
దైవతనయుండే పునాదిగా
A
దివ్య వాక్యంబు చేబూనుము
దివ్య వాక్యంబు చేబూనుము
E
ధృడ సంకల్పంతో
ధృడ సంకల్పంతో
D A
దైవకృప తోడుగా
దైవకృప తోడుగా
E
సిలువ నినాదంతో
సిలువ నినాదంతో
A
సిలువ సువార్తతో
సిలువ సువార్తతో
D E A
వాక్యసత్యంబు బోధించుము
వాక్యసత్యంబు బోధించుము
E D
IIపరిశోధించు - పాటించు
IIపరిశోధించు - పాటించు
E A
ప్రభుని ప్రేమతో - నేర్పించు॥
ప్రభుని ప్రేమతో - నేర్పించు॥
2. ఆత్మీయ సదస్సులోనే
ఆత్మబలమొంది పనిచేయుము
ఆత్మనాధుని సేవించుము
ఆత్మ భారంబుతో మెలగుము
వాక్యమే దేవుడు
వాక్యమే జీవము
వాక్యమే సత్యము
వాక్యమే అక్షయం
వాక్యవెలుగులో నడిచెదము
||పరిశోధించు||
3. పట్టభద్రులారా రండిక
పెద్ద విద్యార్థులు లెండిక
పట్టుకొనుడి పలువిద్యార్థులన్
దిట్టపరచండి ప్రభుక్రీస్తులో
మంచి శిష్యునిగా
మంచి విశ్వాసిగా
మంచి పనివానిగా
మంచి పౌరునిగా
వాక్య జ్ఞానంలో స్థిరపరచుము
||పరిశోధించు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------