** TELUGU LYRICS **
- Scale : F
దైవసుతుని ప్రేమకన్న మిన్న ఏమున్నది?
ఆ ప్రభుని కంటె వేరె దైవమేమున్నది?
1. మనకు దైవమాయెనే - మనకు సత్యమాయెనే
మనకు మార్గమాయెనే - మనకు సర్వమాయనే
||దైవసుతుని||
2. ధరణిలోన పాపముల్ - కరుణతోడ బాపగన్
మానవునిగా వెలసెగా - మహిమరాజు ఆయనే
||దైవసుతుని||
3. దయయు సత్యమెన్నడు - నిన్ను విడువనీయడు
ఆయనే నీ త్రోవను - సరళముగను జేయుము
||దైవసుతుని||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------