** TELUGU LYRICS **
- వసురాజు
- Scale : F
- Scale : F
జయము క్రీస్తూ - జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో!
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో!
||జయ||
1. దేవా! నవ్యసృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ
||జయ||
2. పాతాళము నొంచి - పరలోకము దెరిచి
పాపాత్ములకెంత - భాగ్యమెంచె క్షమియించి!
పాడుదమా - స్తుతియించి
||జయ||
CHORDS
F Bb
జయము క్రీస్తూ - జయ జయ లివిగో
F C7 F
భయము దీరె మరణముతో
భయము దీరె మరణముతో
Bb F C7
సిలువ జయము మాకోసంబే
సిలువ జయము మాకోసంబే
F
తులువ బ్రోవ విజయమహో!
తులువ బ్రోవ విజయమహో!
||జయ||
F C7 F
1. దేవా! నవ్యసృష్టి - నీవే యిలజేసి
1. దేవా! నవ్యసృష్టి - నీవే యిలజేసి
Bb F Bb F
సాతానుని జాడ సిలువలోనే దునుమాడ
సాతానుని జాడ సిలువలోనే దునుమాడ
C F
జయగీతం రహిబాడ
జయగీతం రహిబాడ
||జయ||
2. పాతాళము నొంచి - పరలోకము దెరిచి
పాపాత్ములకెంత - భాగ్యమెంచె క్షమియించి!
పాడుదమా - స్తుతియించి
||జయ||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------