** TELUGU LYRICS **
- కె. జె. యస్. బాబూరావు
- Scale : F#m
- Scale : F#m
ఇది నిజము యేసు జననం, ఈ ధరలో ఇది చరితం
1. ప్రవచించిరి ప్రవక్తలు యేసుడు ఇలలో పుడతాడని
ఆ వచనముల నెరవేర్పుగా (2)
యేసు డరుదెంచెను మనకై
ఆ వచనముల నెరవేర్పుగా (2)
యేసు డరుదెంచెను మనకై
||ఇది||
2. మరణించెను, మరిలేచెను జీవముతో, జీవమిచ్చుటకై
ఎవరాయనను నమ్మెదరో (2)
వారును జీవమొందెదరు
||ఇది||
3. పరమెళ్లెను, మరి వచ్చును తనవారిని తీసికెళ్ళుటకై
వరుసగా మృతులు లేచెదరు (2)
నమ్మినవారు వెళ్ళెదరు
||ఇది||
** CHORDS **
F#m E F#m
ఇది నిజము యేసు జననం, ఈ ధరలో ఇది చరితం
E Bm F#m
1. ప్రవచించిరి ప్రవక్తలు యేసుడు ఇలలో పుడతాడని
Bm F#m
ఆ వచనముల నెరవేర్పుగా (2)
ఆ వచనముల నెరవేర్పుగా (2)
D F#m
యేసు డరుదెంచెను మనకై
యేసు డరుదెంచెను మనకై
||ఇది||
2. మరణించెను, మరిలేచెను జీవముతో, జీవమిచ్చుటకై
ఎవరాయనను నమ్మెదరో (2)
వారును జీవమొందెదరు
||ఇది||
3. పరమెళ్లెను, మరి వచ్చును తనవారిని తీసికెళ్ళుటకై
వరుసగా మృతులు లేచెదరు (2)
నమ్మినవారు వెళ్ళెదరు
||ఇది||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------