3896) ఇది రక్షణ కృపకాలం ప్రభు కడబూర సమయం (20)

** TELUGU LYRICS **

    - Scale : Dm

    ఇది రక్షణ కృపకాలం - ప్రభు కడబూర సమయం 
    ఇక ఆలస్యం లేదిక - మనసు మార్చుకో నీ విక 

1.  రాజ్యము పై రాజ్యము - జనములపై జనములు 
    ఎటుచూసినా మరణముల్ - ఎటుకేగినా యుద్ధముల్ 
    ||ఇది రక్షణ||

2.  దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే 
    శ్రమకాలము మొదలయే - యుగసమాప్తి సమీపించె  
    ||ఇది రక్షణ||

3.  అంత్య క్రీస్తు పాలన - అతి శీఘ్రమే రానుండె 
    తేరా విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు  
    ||ఇది రక్షణ||

** CHORDS **    

    Dm              C        A7                Dm
    ఇది రక్షణ కృపకాలం - ప్రభు కడబూర సమయం 
                  Gm           C        A   Dm
    ఇక ఆలస్యం లేదిక - మనసు మార్చుకో నీ విక 

                        F    Gm               Dm
1.  రాజ్యము పై రాజ్యము - జనములపై జనములు 
                           Gm       C              Dm
    ఎటుచూసినా మరణముల్ - ఎటుకేగినా యుద్ధముల్ 
    ||ఇది రక్షణ||

2.  దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే 
    శ్రమకాలము మొదలయే - యుగసమాప్తి సమీపించె  
    ||ఇది రక్షణ||

3.  అంత్య క్రీస్తు పాలన - అతి శీఘ్రమే రానుండె 
    తేరా విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు  
    ||ఇది రక్షణ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments