3894) ఇదిగో మీ రాజు ఏతెంచు చున్నాడు (19)

** TELUGU LYRICS **

    - Scale : A

    ఇదిగో మీ రాజు ఏతెంచు చున్నాడు 
    మీ తలలెత్తుడి సమీపమాయె - మీ విడుదల ధైర్యము నొందుడి 

1.  యుద్ధములు కలహములు వైరములు - నిందలు హింసలు అపవాదులు 
    అంతమునకు సూచనలివియే మేల్కొనియుండుము 
    ||ఇదిగో|| 

2.  అక్రమము అవినీతి ప్రబలును అందరి ప్రేమలు చల్లారును 
    అంతము వరకు కాపాడుకొమ్ము - మొదటి ప్రేమను 
    ||ఇదిగో|| 

3.  చిగురించుచున్నది అంజూరము - ఏతెంచి యున్నది వసంతము 
    ఉరి వచ్చినట్లు అందరి పైకి - అంతము వచ్చును 
    ||ఇదిగో|| 

4.  ఎల్లప్పుడు ప్రార్ధన చేయుచు - మత్తును చింతను వీడుము 
    విశ్వాస ప్రేమ రక్షణ్యములు - ధరించి యుండుము 
    ||ఇదిగో|| 

** CHORDS **

    A     C#m     F#m     A
    ఇదిగో మీ రాజు ఏతెంచు చున్నాడు 
    F#m  A             D                E7 A       E7    A
    మీ తలలెత్తుడి సమీపమాయె - మీ విడుదల ధైర్యము నొందుడి 

     A                         C#m   Bm C#m   Bm     A
1.  యుద్ధములు కలహములు వైరములు - నిందలు హింసలు అపవాదులు 
           D     Bm     E7      A       E7     A
    అంతమునకు సూచనలివియే మేల్కొనియుండుము 
    ||ఇదిగో|| 

2.  అక్రమము అవినీతి ప్రబలును అందరి ప్రేమలు చల్లారును 
    అంతము వరకు కాపాడుకొమ్ము - మొదటి ప్రేమను 
    ||ఇదిగో|| 

3.  చిగురించుచున్నది అంజూరము - ఏతెంచి యున్నది వసంతము 
    ఉరి వచ్చినట్లు అందరి పైకి - అంతము వచ్చును 
    ||ఇదిగో|| 

4.  ఎల్లప్పుడు ప్రార్ధన చేయుచు - మత్తును చింతను వీడుము 
    విశ్వాస ప్రేమ రక్షణ్యములు - ధరించి యుండుము 
    ||ఇదిగో|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------