3900) ఎవరో పాపమందు నిలిచారు ఎవరో యేసు పిలుపు మరిచారు (28)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Em

1.  ఎవరో పాపమందు నిలిచారు 
    ఎవరో యేసు పిలుపు మరిచారు 
    నీవేనా నీవేనా నీవేనా అది నీవేనా, నీవేనా 

2.  ఎవరో కఠిన హృదయులయ్యారు 
    ఎవరో కృపను త్రోసివేశారు 

3.  ఎవరో యెదను యేసుకిచ్చారు 
    ఎవరో వ్యధను బాపుకొన్నారు
 
4.  ఎవరో మరల సిలువ వేశారు 
    ఎవరో తిరిగి లొంగిపోయారు 

5.  ఎవరో యేసు వార్త చాటారు 
    ఎవరో యేసు ప్రేమ చూపారు 

6.  ఎవరో చివరిదాకా నిలిచారు 
    ఎవరో పరముచేరదలిచారు 

** CHORDS **


       Em              D
1.  ఎవరో పాపమందు నిలిచారు 
        Am       B7     Em
    ఎవరో యేసు పిలుపు మరిచారు 
    D       Em    D          Em  Am Em
    నీవేనా నీవేనా నీవేనా అది నీవేనా, నీవేనా 

2.  ఎవరో కఠిన హృదయులయ్యారు 
    ఎవరో కృపను త్రోసివేశారు 

3.  ఎవరో యెదను యేసుకిచ్చారు 
    ఎవరో వ్యధను బాపుకొన్నారు
 
4.  ఎవరో మరల సిలువ వేశారు 
    ఎవరో తిరిగి లొంగిపోయారు 

5.  ఎవరో యేసు వార్త చాటారు 
    ఎవరో యేసు ప్రేమ చూపారు 

6.  ఎవరో చివరిదాకా నిలిచారు 
    ఎవరో పరముచేరదలిచారు 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments