** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale : G
- Scale : G
ఎన్నో మేళ్ళను నీవు చేశావులే
ఎంతో వేదన తొలగించావులే
నేనేమి చేయగలను నీకేమి ఇవ్వగలను సర్వస్వం నీదే
1. నీతి గలదేవా నా యేసురాజా
న్యాయమగు దృష్టితో చూచునాధా
నీదు దర్శనము కలిగించినావు
నాకు రక్షణను చూపించినావు
||నేనేమి||
2. కష్టకాలమున నినుచేరినాను
కనికరము చూపుమని కోరినాను
కలవరముతోను నినువేడినాను
కరుణతో నీవు మాట్లాడినావు
||నేనేమి||
3. ప్రార్ధనకు నీవు చెవియొగ్గినావు
ప్రతిఫలము నాకు దయచేసినావు
నీ రెక్కలక్రింద నను దాచినావు
కంటిపాపలా ననుకాచినావు
||నేనేమి||
4. దుష్టుని నుండి రక్షించినావు
శత్రువు నుండి కాపాడినావు
లోకము నుండి విడిపించినావు
తృప్తితో నీవు ననునింపినావు
||నేనేమి||
5. నీదు శక్తిని పంపించినావు
నాదు బాహువులు బలపరచినావు
ఆత్మదీపమును వెలిగించినావు
ఆత్మతో నన్ను నడిపించినావు
||నేనేమి||
** CHORDS **
F G F G
ఎన్నో మేళ్ళను నీవు చేశావులే
F G F G
ఎంతో వేదన తొలగించావులే
ఎంతో వేదన తొలగించావులే
F G F G
నేనేమి చేయగలను నీకేమి ఇవ్వగలను సర్వస్వం నీదే
నేనేమి చేయగలను నీకేమి ఇవ్వగలను సర్వస్వం నీదే
F G
1. నీతి గలదేవా నా యేసురాజా
1. నీతి గలదేవా నా యేసురాజా
F G
న్యాయమగు దృష్టితో చూచునాధా
న్యాయమగు దృష్టితో చూచునాధా
F C G
నీదు దర్శనము కలిగించినావు
నీదు దర్శనము కలిగించినావు
C G
నాకు రక్షణను చూపించినావు
నాకు రక్షణను చూపించినావు
||నేనేమి||
2. కష్టకాలమున నినుచేరినాను
కనికరము చూపుమని కోరినాను
కలవరముతోను నినువేడినాను
కరుణతో నీవు మాట్లాడినావు
||నేనేమి||
3. ప్రార్ధనకు నీవు చెవియొగ్గినావు
ప్రతిఫలము నాకు దయచేసినావు
నీ రెక్కలక్రింద నను దాచినావు
కంటిపాపలా ననుకాచినావు
||నేనేమి||
4. దుష్టుని నుండి రక్షించినావు
శత్రువు నుండి కాపాడినావు
లోకము నుండి విడిపించినావు
తృప్తితో నీవు ననునింపినావు
||నేనేమి||
5. నీదు శక్తిని పంపించినావు
నాదు బాహువులు బలపరచినావు
ఆత్మదీపమును వెలిగించినావు
ఆత్మతో నన్ను నడిపించినావు
||నేనేమి||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------