** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
ఎదుగుము యేసుని జ్ఞానములో
ఎదుగుము ప్రభు కృపలో
ఫలియించి స్తుతి చెల్లించి బలమొందుము ఇలలో
1. మహోన్నతునిలో నిలచియుండి - బహుగా ఫలియించుడి
లోతుగవేరు పారినవారై - మీదికి ఎదగండి
ఆత్మజ్ఞానమందు - శుద్ధాత్మ ఫలముతోడ (2)
ఆత్మజ్ఞానమందు - శుద్ధాత్మ ఫలముతోడ
||ఎదుగుము||
2. స్తుతి వందనములు చెల్లించుటలో - నిరతము వర్థిల్లు
స్థిర విశ్వాసములో కొనసాగుచు - ధరలో విస్తరించు
ఆత్మ మందిరముగా - శుద్ధాత్మ నిలయమీవే (2)
||ఎదుగుము||
3. కృప సమాధానం పొందండి - అనుభవజ్ఞానముతో
వాగ్దానములను వాడండి - దైవస్వభావముతో
దైవ పిలుపుగనుమా - ఏర్పాటు నిశ్చయముతో (2)
||ఎదుగుము||
** CHORDS **
Dm Gm7
ఎదుగుము యేసుని జ్ఞానములో
C Dm
ఎదుగుము ప్రభు కృపలో
ఎదుగుము ప్రభు కృపలో
Bb A
ఫలియించి స్తుతి చెల్లించి బలమొందుము ఇలలో
ఫలియించి స్తుతి చెల్లించి బలమొందుము ఇలలో
Dm Bb A
1. మహోన్నతునిలో నిలచియుండి - బహుగా ఫలియించుడి
1. మహోన్నతునిలో నిలచియుండి - బహుగా ఫలియించుడి
Dm Bb Dm
లోతుగవేరు పారినవారై - మీదికి ఎదగండి
లోతుగవేరు పారినవారై - మీదికి ఎదగండి
Dm Bb Dm
ఆత్మజ్ఞానమందు - శుద్ధాత్మ ఫలముతోడ (2)
ఆత్మజ్ఞానమందు - శుద్ధాత్మ ఫలముతోడ (2)
Dm Bb Dm
ఆత్మజ్ఞానమందు - శుద్ధాత్మ ఫలముతోడ
ఆత్మజ్ఞానమందు - శుద్ధాత్మ ఫలముతోడ
||ఎదుగుము||
2. స్తుతి వందనములు చెల్లించుటలో - నిరతము వర్థిల్లు
స్థిర విశ్వాసములో కొనసాగుచు - ధరలో విస్తరించు
ఆత్మ మందిరముగా - శుద్ధాత్మ నిలయమీవే (2)
||ఎదుగుము||
3. కృప సమాధానం పొందండి - అనుభవజ్ఞానముతో
వాగ్దానములను వాడండి - దైవస్వభావముతో
దైవ పిలుపుగనుమా - ఏర్పాటు నిశ్చయముతో (2)
||ఎదుగుము||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------