** TELUGU LYRICS **
- Scale : Dm
దేవుని ప్రియమగు జనాంగమా - సువార్త సేవలో సాగుదుమా
జీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా

1. జననముతో వచ్చే పాపఫలం - జీవించి చచ్చిన భూప్రజలం
ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం
||దేవుని||

2. సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం
మనసున శోభిల్లు మణిహారం - మన యేసు ఒసంగేటి దివ్యవరం

3. వాక్య ఖడ్గమును చేబూని - విశ్వాసకవచమును తొడుగుకొని
సతతము పోరాడు యోధులుగా - సాతానుని ఓడించి నిలిచెదమా
||దేవుని||
4. పృధివిని వాక్యము విత్తెదమా - ప్రభు తట్టు హృదయము ఎత్తెదమా
నిరంతరం కృషి చేసెదమా నూరంతలుగా పంట కోసెదమా
||దేవుని||
** CHORDS **
Dm C Dm
దేవుని ప్రియమగు జనాంగమా - సువార్త సేవలో సాగుదుమా
D G Dm C Dm
జీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా
జీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా
C Dm
1. జననముతో వచ్చే పాపఫలం - జీవించి చచ్చిన భూప్రజలం
G F Dm C Dm
ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం
||దేవుని||
ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం
||దేవుని||
2. సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం
మనసున శోభిల్లు మణిహారం - మన యేసు ఒసంగేటి దివ్యవరం
||దేవుని||
మనసున శోభిల్లు మణిహారం - మన యేసు ఒసంగేటి దివ్యవరం
||దేవుని||
3. వాక్య ఖడ్గమును చేబూని - విశ్వాసకవచమును తొడుగుకొని
సతతము పోరాడు యోధులుగా - సాతానుని ఓడించి నిలిచెదమా
||దేవుని||
4. పృధివిని వాక్యము విత్తెదమా - ప్రభు తట్టు హృదయము ఎత్తెదమా
నిరంతరం కృషి చేసెదమా నూరంతలుగా పంట కోసెదమా
||దేవుని||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali