** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : E
- Scale : E
దేవుని పిలుపును వినుము - పరిశుద్ధపిలుపది చూడు
పరలోకసంబంధమైనట్టిది - ఉన్నతమైనట్టిది (2)
నడుచుకొనుము - తగినట్లుగా - శ్రద్ధతో ఐక్యత కాపాడుకో
నడుచుకొనుము - తగినట్లుగా - ప్రేమతో సహనపు వినయముతో
1. ఆత్మీయబంధము కాపాడుకో - ఆత్మలో ప్రార్థించు అనవరతం
ఆత్మయందే ఆనందించుము - ఆత్మకు లోబడుము
ఆత్మానుసారివై నడువు
ఆత్మయందే ఆనందించుము - ఆత్మకు లోబడుము
ఆత్మానుసారివై నడువు
||నడుచుకొనుము||
2. పరిశుద్ధులగుటయే ప్రభు చిత్తము - పరిశుద్ధపరచెను ప్రభుక్రీస్తుడు
సమర్పించుము జీవితము - ప్రతిష్టించు ప్రభుకొరకే
ప్రభునిల సేవించుటకై

3. సువార్త సాక్ష్యము కాపాడుకో - సువార్త సత్యము ప్రకటించుము
వాక్యముతో ధ్యానముతో - సంధించు యౌవ్వనులన్
సత్ప్రభు క్రీస్తుని కొరకై

4. పరిచర్య ధర్మము జరిగించుము - ప్రభుయేసు మహిమకై జీవించుము
ప్రభు పనిలో ప్రభవించుము - ప్రభువును సేవించుము
ప్రభువును చూపించు అందరికి

** CHORDS **
E C#m E C#m E
దేవుని పిలుపును వినుము - పరిశుద్ధపిలుపది చూడు
C#m A E
పరలోకసంబంధమైనట్టిది - ఉన్నతమైనట్టిది (2)
పరలోకసంబంధమైనట్టిది - ఉన్నతమైనట్టిది (2)
G#m7 C#m7 A E
నడుచుకొనుము - తగినట్లుగా - శ్రద్ధతో ఐక్యత కాపాడుకో
నడుచుకొనుము - తగినట్లుగా - శ్రద్ధతో ఐక్యత కాపాడుకో
G#m7 C#m7 A E
నడుచుకొనుము - తగినట్లుగా - ప్రేమతో సహనపు వినయముతో
నడుచుకొనుము - తగినట్లుగా - ప్రేమతో సహనపు వినయముతో
C#m E B E
1. ఆత్మీయబంధము కాపాడుకో - ఆత్మలో ప్రార్థించు అనవరతం
A E A C#m B
ఆత్మయందే ఆనందించుము - ఆత్మకు లోబడుము
ఆత్మయందే ఆనందించుము - ఆత్మకు లోబడుము
A E B E
ఆత్మానుసారివై నడువు
ఆత్మానుసారివై నడువు
||నడుచుకొనుము||
2. పరిశుద్ధులగుటయే ప్రభు చిత్తము - పరిశుద్ధపరచెను ప్రభుక్రీస్తుడు
సమర్పించుము జీవితము - ప్రతిష్టించు ప్రభుకొరకే
ప్రభునిల సేవించుటకై
సమర్పించుము జీవితము - ప్రతిష్టించు ప్రభుకొరకే
ప్రభునిల సేవించుటకై
||నడుచుకొనుము||
3. సువార్త సాక్ష్యము కాపాడుకో - సువార్త సత్యము ప్రకటించుము
వాక్యముతో ధ్యానముతో - సంధించు యౌవ్వనులన్
సత్ప్రభు క్రీస్తుని కొరకై
వాక్యముతో ధ్యానముతో - సంధించు యౌవ్వనులన్
సత్ప్రభు క్రీస్తుని కొరకై
||నడుచుకొనుము||
4. పరిచర్య ధర్మము జరిగించుము - ప్రభుయేసు మహిమకై జీవించుము
ప్రభు పనిలో ప్రభవించుము - ప్రభువును సేవించుము
ప్రభువును చూపించు అందరికి
ప్రభు పనిలో ప్రభవించుము - ప్రభువును సేవించుము
ప్రభువును చూపించు అందరికి
||నడుచుకొనుము||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali