** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Dm
- Scale : Dm
దేవుడొకడున్నాడని ఆలోచించవా
నిన్ను కూడ చేసినోణ్ణి తెలిసికోలేవా
అడవి పూల నడిగి చూడు - పడిలేచే కడలి చూడు
విశ్వమంత ఏలే వాడు ఉన్నాడని తెలియదా
ఓ అన్నా మేలుకోవా ఓ అక్కా గమనించవా
1. చక్కనైన చుక్కలెన్నో - చెప్పకుండ చెబుతున్నా
రేయి పగలు మానకుండ నీతో మొత్తుకున్నా
సూరీడు కాంతి వలె సత్యమెంతో ప్రాకినా
||విశ్వమంత||
2. ఆదిలోనే పలికాడు- అంధకారం బాపాడు
ఆ మాటలన్నిటిని పొందు పరచి యిచ్చాడు
నీ పాపం చూపించే మాటలెన్నో చెప్పాడు
||విశ్వమంత||
3. నీలోన మెదిలేటి అంతరాత్మ నడిగి చూడు
అనుకున్న దొకటైతే చేసేది మరియొకటి
మనశ్శాంతి పోయినా మనుగడ ఓడినా
||విశ్వమంత||
4. పాపలోకానికే పరమాత్ముడొచ్చాడు
పాపానికే తాను బలిగా మారాడు
పరలోక తలుపు తీసి స్వాగతం పలికాడు
||విశ్వమంత||
** CHORDS **
Dm F Dm
దేవుడొకడున్నాడని ఆలోచించవా
F Dm
నిన్ను కూడ చేసినోణ్ణి తెలిసికోలేవా
నిన్ను కూడ చేసినోణ్ణి తెలిసికోలేవా
Gm Dm
అడవి పూల నడిగి చూడు - పడిలేచే కడలి చూడు
అడవి పూల నడిగి చూడు - పడిలేచే కడలి చూడు
Gm Dm
విశ్వమంత ఏలే వాడు ఉన్నాడని తెలియదా
విశ్వమంత ఏలే వాడు ఉన్నాడని తెలియదా
Gm Dm
ఓ అన్నా మేలుకోవా ఓ అక్కా గమనించవా
ఓ అన్నా మేలుకోవా ఓ అక్కా గమనించవా
1. చక్కనైన చుక్కలెన్నో - చెప్పకుండ చెబుతున్నా
Gm Dm
రేయి పగలు మానకుండ నీతో మొత్తుకున్నా
రేయి పగలు మానకుండ నీతో మొత్తుకున్నా
C Dm
సూరీడు కాంతి వలె సత్యమెంతో ప్రాకినా
సూరీడు కాంతి వలె సత్యమెంతో ప్రాకినా
||విశ్వమంత||
2. ఆదిలోనే పలికాడు- అంధకారం బాపాడు
ఆ మాటలన్నిటిని పొందు పరచి యిచ్చాడు
నీ పాపం చూపించే మాటలెన్నో చెప్పాడు
||విశ్వమంత||
3. నీలోన మెదిలేటి అంతరాత్మ నడిగి చూడు
అనుకున్న దొకటైతే చేసేది మరియొకటి
మనశ్శాంతి పోయినా మనుగడ ఓడినా
||విశ్వమంత||
4. పాపలోకానికే పరమాత్ముడొచ్చాడు
పాపానికే తాను బలిగా మారాడు
పరలోక తలుపు తీసి స్వాగతం పలికాడు
||విశ్వమంత||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------