3945) దేవా నీ నామం పావన ధామం

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : D

    దేవా నీ నామం పావన ధామం
    బ్రోవుమయ్య ప్రేమ రూప నీదు జనులం
    నీదు సన్నిధిలో నిను వేడుకొందుమూ వేచి యుందుము
    నీదు కృపనొంది మేము ఉత్సహించెదం
    జయించెదము - స్తుతించెదము 
    ||దేవా||

1.  శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి
    శ్రద్ధతో నీదు మార్గం వెదుకమైతిమి
    బుద్ధి గలిగి నీదు మాట వైపు తిరిగెదం
    తగ్గి యుండెదం మొర్ర పెట్టెదం
    ||దేవా||

2.  మెండుగా నెరవేర్చునీదు వాగ్దానం 
    దండిగా నింపు నీదు నిండు జీవము 
    అండబండ కోట నీకై ఎదురు చూచెదం
    బలమొందెదం - పరుగెత్తెదం
    ||దేవా||

3.  విన్నపములన్ని విని క్షమియించుము 
    సన్నుతుండ స్వస్థపరచు మాదు దేశమున్ 
    నిన్ను చాటి చూపి నీకై నిలిచి యుండెదం 
    గెలిచి వెళ్లేదం సేవ జేసెదం
    ||దేవా||

** CHORDS **

    D          G   D        C
    దేవా నీ నామం పావన ధామం
                  C          D
    బ్రోవుమయ్య ప్రేమ రూప నీదు జనులం
                    Bb            C     G          D
    నీదు సన్నిధిలో నిను వేడుకొందుమూ వేచి యుందుము
                             G           C
    నీదు కృపనొంది మేము ఉత్సహించెదం
    D           C               D
    జయించెదము - స్తుతించెదము
    ||దేవా||


1.  శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి
      C                  G           D
    శ్రద్ధతో నీదు మార్గం వెదుకమైతిమి
                            G
    బుద్ధి గలిగి నీదు మాట వైపు తిరిగెదం
    D            C              D
    తగ్గి యుండెదం మొర్ర పెట్టెదం
    ||దేవా||

2.  మెండుగా నెరవేర్చునీదు వాగ్దానం 
    దండిగా నింపు నీదు నిండు జీవము 
    అండబండ కోట నీకై ఎదురు చూచెదం
    బలమొందెదం - పరుగెత్తెదం
    ||దేవా||

3.  విన్నపములన్ని విని క్షమియించుము 
    సన్నుతుండ స్వస్థపరచు మాదు దేశమున్ 
    నిన్ను చాటి చూపి నీకై నిలిచి యుండెదం 
    గెలిచి వెళ్లేదం సేవ జేసెదం 
    ||దేవా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------