3944) దేవా నీ కార్యములు ఎంత యద్భుతములు

** TELUGU LYRICS **

    - జి.ఎఫ్.వి.ప్రసాద్
    - Scale : C

    దేవా నీ కార్యములు - ఎంత యద్భుతములు
    నేచూడగా - మహాద్భుతములు - మహాద్భుతములు

1.  వివరింపచాలదే - జ్ఞానమంతయు
    మహాద్భుతకరుడా - మాగొప్పదేవుడా 
    ||దేవా||

2.  కల్వరి సిలువలో - కార్చిన రక్తమే
    కడిగె పాపము - కరుణాకరుడా
    ||దేవా||

3.  నీ ప్రేమ గొప్పది - నిత్యమైనట్టిది 
    చెప్పనశక్యము - గొప్పమా ప్రభువా
    ||దేవా||

4.  సమస్తమును మా - మేలు కొరకెగా 
    జరిగించు చుంటివి - స్తోత్రము ప్రభువా
    ||దేవా||

** CHORDS **

    C      F
    దేవా నీ కార్యములు - ఎంత యద్భుతములు
                G              C      Dm  G7  C
    నేచూడగా - మహాద్భుతములు - మహాద్భుతములు

                  F   G            C
1.  వివరింపచాలదే - జ్ఞానమంతయు
                            Dm  G7  C
    మహాద్భుతకరుడా - మాగొప్పదేవుడా
    ||దేవా||

2.  కల్వరి సిలువలో - కార్చిన రక్తమే
    కడిగె పాపము - కరుణాకరుడా
    ||దేవా||

3.  నీ ప్రేమ గొప్పది - నిత్యమైనట్టిది 
    చెప్పనశక్యము - గొప్పమా ప్రభువా
    ||దేవా||

4.  సమస్తమును మా - మేలు కొరకెగా 
    జరిగించు చుంటివి - స్తోత్రము ప్రభువా
    ||దేవా||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------