** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale : F
- Scale : F
దేవా నీ అతిధిగా నేనుండగలనా?
నీ పర్వతముపై నివసింపగలనా?
యదార్ధమైన ప్రవర్తనతో నీ నీతినే అనుసరింతును (2)
నీ పర్వతముపై నివసింపగలనా?
యదార్ధమైన ప్రవర్తనతో నీ నీతినే అనుసరింతును (2)
1. హృదయ పూర్వకముగా నిజము పలికెదన్
నా నాలుకతో కొండెము లాడను
నా నాలుకతో కొండెము లాడను
||దేవా||
2. చెలికానికి నే కీడు చేయను
పొరుగువానిపై నిందమోపను
పొరుగువానిపై నిందమోపను
||దేవా||
3. నీ భక్తులనే సన్మానించెదను
నష్టమొచ్చినా మాట తప్పను
నష్టమొచ్చినా మాట తప్పను
||దేవా||
4. నా ద్రవ్యమును వడ్డీకియ్యను
లంచమేమియూ పుచ్చుకొనను
లంచమేమియూ పుచ్చుకొనను
||దేవా||
** CHORDS **
F C F
దేవా నీ అతిధిగా నేనుండగలనా?
C F
నీ పర్వతముపై నివసింపగలనా?
నీ పర్వతముపై నివసింపగలనా?
Bb F Gm C F
యదార్ధమైన ప్రవర్తనతో నీ నీతినే అనుసరింతును (2)
యదార్ధమైన ప్రవర్తనతో నీ నీతినే అనుసరింతును (2)
Bb
1. హృదయ పూర్వకముగా నిజము పలికెదన్
f (c7)
నా నాలుకతో కొండెము లాడను
నా నాలుకతో కొండెము లాడను
||దేవా||
2. చెలికానికి నే కీడు చేయను
పొరుగువానిపై నిందమోపను
పొరుగువానిపై నిందమోపను
||దేవా||
3. నీ భక్తులనే సన్మానించెదను
నష్టమొచ్చినా మాట తప్పను
నష్టమొచ్చినా మాట తప్పను
||దేవా||
4. నా ద్రవ్యమును వడ్డీకియ్యను
లంచమేమియూ పుచ్చుకొనను
లంచమేమియూ పుచ్చుకొనను
||దేవా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------